కళ్లు నులుముకుంటూ బాల్కనీలోకి వచ్చాను. తెల్లవారడానికి ఎంతోసేపు పట్టదు. గుబురుగా ఉన్న చెట్లల్లోంచి పక్షుల కిలకిలారావాలు ఎంతో హాయినిస్తున్నాయి. కొన్ని బిడ్డలు…
Author: నస్రీన్ ఖాన్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందినవారు. నివాసం హైదరాబాద్. జర్నలిజంలో పి.జి. చేశారు. వివిధ ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం 'తెలంగాణ పవర్' అనే దినపత్రికకు, 'సమీక్ష' అనే మాసపత్రికకు ఎడిటర్ గా పని చేస్తున్నారు. 'ౙఖ్మీ' కవితా సంపుటి ప్రచురించారు. ముస్లిం జీవితాల్లోని సంఘర్షణలను ఆవిష్కరించేలా కథలు రాస్తున్నారు.
ఆకుపచ్చని కావ్యం
తరచుగాసప్తవర్ణ ఆలోచనలతో చిక్కుబడికలతల్లో మునిగిపోతాను సువర్ణ స్వప్నాలకుప్రేమ రెక్కలు అతికించిఆకాశవీధుల్లోకి ఎగురవేస్తాను వెన్నెల జలపాతం పక్కనేమేఘానికి ఊయలకట్టిభూభ్రమణాన్ని లెక్కిస్తుంటాను విహంగాల దౌత్యంతోబహూకరించిన…
నిత్య స్వాప్నికను
ఆకాశానికి పూచిన నెలవంకలునేల జార్చిన వెండి పోగులకు చేసినదువాలునన్ను అల్లుకున్న సమాజానికినిత్యం పంచే ఓ స్వాప్నికను నేను నాలుగు గోడలమధ్యఉదయించినఅమావాస్య గోళాలు…