ఉన్నయల్లా పాములే

అహ్హహ్హహ్హఇక్కడ భూముల్లేవుసాముల్లేరుమన ఏలిన వారినోటఎంత తియ్యని మాట. అది విన్న భూముల్లేనోళ్ళచెవుల్ల సీసంబోసినట్లయేకల్గినోళ్ళ నోట్లే చక్కెరబోసినట్లాయే. భూముల్లేకుండాసాముల్లేకుండాఉన్నయన్ని యాడబాయెనే! రియల్టర్ల చేతులచిక్కిఎక్కెక్కి…

పత్తాలేని సర్వ సత్తాకం

నేను గర్విస్తున్నానునా మాతృభూమిభారద్దేశమైనందుకు,కాని కోట్లాది పేదలకుబుక్కెడు బువ్వ పెట్టలేనీబూర్జువా పాలకుల్ని జూసినేను సిగ్గుపడుతున్నాను. నాదేశంసర్వసత్తాకమైనందుకు,నేను గర్వపడుతున్నాను.కాని నా సత్తానుపత్తాలేకుండజేసిపరులపాల్జేస్తున్నపాలకుల్ని జూసినేను సిగ్గుపడుతున్నాను.…