“అవును నేను కుక్కనే- భారత రాజ్యాంగాన్ని కాపాడాలని విశ్వాసంతోనూ దీక్షగానూ వున్న కాపలా కుక్కనే!” ఖాదర్ మంచం మీద పడుకున్నాడనేగానీ కళ్ళమీదకు…
Author: నల్లూరి రుక్మిణి
పుట్టింది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీ పాలెం. కథా రచయిత, విరసం సభ్యురాలు. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదివారు. అక్కడే విద్యార్థి సంఘాలతో పరిచయం. రచనలు: జీవన స్పర్శ, గీతలకావల, నెగడు (కథా సంపుటాలు), పరామర్శ, జ్ఞానం అందరిదీ (వ్యాస సంకలనాలు), నర్రెంక సెట్టు కింద, ఒండ్రు మట్టి, నిషిధ, మేరువు (నవలలు) రాశారు.