గోడలు

గోడలు…అవును గోడలే…కొన్ని ఏళ్ళ తరబడి బిగించినవి!మనిషిలోని మానవత్వాన్ని ఒంచకుండా కట్టిన అడ్డుకట్టలవి! మనుషుల మధ్య గోడలు…గోడల మధ్య మనుషులు… కొన్ని గోడలు…