“From the River to the Sea. Palestine is Free” అనే నినాదాన్ని గొంతెత్తి పలికినా, సోషల్ మీడియాలో ఆ…
Author: దొంతం చరణ్
పుట్టిన ఊరు వింజమూరు, నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. ఎనిమిదో తరగతి నుంచే కవిత్వం రాస్తున్నాడు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రాచ్య కళాశాల(నల్లకుంట, హైదరాబాద్)లో డిగ్రీ చదువుతున్నాడు.
Erase..!?
పలక మీదఅక్షరాన్ని తుడిచినంత సులువాపసిపిల్లల హృదయాల్లోప్రేమను తుడవడమంటే ఆకు మీదనీటి బిందువును తుడిచినంత సులువాఅమ్మల మాటల్లోఆకలి తీర్చే పాలను తుడవడమంటే అద్దం…
ఇక్కడ ఇప్పుడెవరిదీ ఏకాంత హృదయం కాదు
అసలెందుకు వచ్చానో గుర్తులేదు కానీపక్క గదిలో దూపతో వున్న అస్థిపంజారానికిదుప్పటిలో దాచుకున్న కొన్ని శ్వాసల్ని అప్పుగా ఇవ్వడంమా కంచంలో దాచిపెట్టుకున్న గుండెనుఆకలితో…
గజ్జెగొంతుకు నా కనుగుడ్లు
నా దేహమ్మీద కత్తిపోట్లను ముద్దాడటానికి పసి పిట్టలున్నాయినా గొంతుపై వాలి గోసను అనువాదం చెయ్యడానికి అనేక కోకిలలున్నాయినా కనురెప్పలపై వాలి చూపును…
పాటింకా పాటగానే వుంది
నీ అరికాలి కింద నా పాటింకా పాటగానే వుందికత్తిగా మారి నీ పాదాన్ని చీల్చకముందే నీ కాలుని మందలించు *** ఒంటి…