గాలిలో దీపాలు వెలిగించినవాన కురవని చినుకులునీటిపై తేలుతున్న బుడుగఅరికాళ్ళకు వసరు గూడు అల్లుకోరాని కాకులుఎన్ని భవంతుల మీద చేతి ముద్దెరలురెక్కల ఈకలు…
Author: దాసోజు కృష్ణమాచారి
పుట్టింది అనంతారం(అనంతవరం), నల్లగొండ జిల్లా. కవి, సామాజిక కార్యకర్త. కులవృత్తి చేస్తూ సామాజిక నేపథ్యంతో కవిత్వం రాస్తున్నారు. రచనలు: వన్నె(2007), డాకలి దీర్ఘకవిత (2014), పుటం(2018) కవితా సంకలనాలు ప్రచురించారు. డెబ్భై మంది విశ్వకర్మ కవులతో 'రుంజ', 'అంకిలి' కవిత్వ సంకలనాలకు సంపాదకుడిగా పని చేశారు. "ఎరుక" సాహిత్య సాంస్కృతిక వేదికలో పని చేస్తున్నారు.