మాయ

ఇవ్వాళచందమామ మాయేతుంపరగా కురుస్తున్న వెన్నెలచితులపై గెంతుతూ,మలమల మాడిన శవాలవేడి వేడి బూడిదను ఎగజల్లుతున్నట్లేపచ్చటి పంటలకు వాగ్దానమిచ్చేనదీమతల్లి వొడిలోకిదిక్కు నోచని మృతదేహాల్ని విసిరేస్తే,పదహారు…

అమానవం

మనసు తెర మీదఏ దృశ్యము నిలువదుపిడికిట్లోంచి జారిపోయే ఇసుక లాగ- అట్లా, చందమామ వస్తుందో లేదోవెన్నెలకు చీడ తగులుతదివసంతం వసంతోత్సాహంతోకోకిలకి కొత్తపాట…

యుద్ధ సమయం

ముష్టి ఘాతాల పిడి గుద్దులుండవుఖడ్గ ఛాలనాల ఖండిత శిరస్సులుండవుఅణు విస్ఫోటనాల శ్మశాన మైదానాలుండవుయుద్ధం ఊసరవెల్లినిక్కి నిక్కి చూస్తుంటుందియుద్ధం జిత్తులమారి నక్కపొంచి పొంచి…

నల్లమల

కల్లపెల్ల ఉడుకుతున్ననల్లమలా కళ దప్పి పోనున్నద బతుకెల్లా నింగి కొనల తాకె పచ్చని చెట్లు పక్షి పిల్లల దాపు వెచ్చని గూళ్లు…

యిమరస

దుక్కి దున్నినప్పుడల్లా కాసులకు బదులు పెంకాసులు మూట గట్టుకొన్న బాడిసెతో మొద్దు చెక్కి నప్పుడల్లాబతుక్కో రూపమొస్తదనుకుంటే చెక్కపొట్టు పొగల ఊపిరాడకపాయె సారె…