చూపును కాపాడుకోవాలె

చూస్తూనే వుంటావా టివి ఎక్స్ నువాడు చూపేదంతా చూస్తూ చెప్పేదంతా వింటూనిర్వీర్యునివై నిస్తేజునివై నిర్నిద్రా పీడితునివై ఇంకా చూస్తూవుండుఛానళ్లు ప్రసారమవుతూనే వుంటయ్నీ…

అపరిమితుడు

నిన్నటిని దిగమింగింది పడమర దిక్కు రేపటిని హామీ ఇచ్చింది తూర్పు దిక్కు దిక్సూచి కుడి ఎడమల్లో ఉత్తర దక్షిణం నిదుర ఊయలూపుతుంది…