తేనెతుట్టెల తెగువ

అన్నలు కాదుమాగుండె చప్పుళ్ళఅలలు వాళ్ళు.. అంతమవుదురా..అణిచేకొద్దీఅనంత మవుదురా… అవిశ్రాంత విస్ఫోటనలసముద్ర తరంగాలసజీవ ప్రతీకలు… అలలే కదా..అవునుఅలలే కదా… అంతోటెత్తుకుఎగిసెగిసిపడేఎట్టి పొంగులనుకోకు… అంతులేకుండాకడలి…