పాలకుల చేతిలోఅవిటిదైన సమాజానికిఅతడు చక్రాల కుర్చీనిచ్చి నిలిచాడు చీకటి గదుల్లో బంధించి హింసించినాఅతడు హక్కుల వెలుగు రేఖల్నినిరంతరం కలగన్నాడు అంగవైకల్యాన్నే కాదుచావును…
Author: డా. పసునూరి రవీందర్
ఆధునిక దళిత జీవితాన్ని అక్షరీకరిస్తున్న పదునైన కలం డా.పసునూరి రవీందర్. కవిత్వం, కథ, విమర్శ, పరిశోధన ప్రక్రియల్లో బహుజన దృక్పథంతో రాణిస్తున్నారు. తన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటితో తెలంగాణ నుండి కేంద్ర సాహిత్య అకాడెమి యువపురస్కారం అందుకున్న తొలి రచయిత. 'లడాయి', 'ఒంటరి యుద్ధభూమి', 'తెలంగాణ ఉద్యమపాట', 'గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ', 'ఇమ్మతి', 'పోటెత్తిన పాట' వంటి పలు పుస్తకాలు వెలువరించారు.
ఔను…నేను, బానిసకొక బానిసను!
ఈ దేశచిత్రపటం మీదమాయని మచ్చ ఏదైనా మిగిలి ఉందంటేఅది ఖచ్చితంగా నా ముఖమే అయి ఉంటుంది! నెత్తురోడుతున్న అనామక దేహం తెగిపడుతున్న నాలుకలు విరిగిపోతున్న పక్కటెముకలు చిధ్రమైపోయిన…
ప్రాణం ఖరీదు రెండు మామిడికాయలేనా?!
రోజూలాగే అతడు కళ్లల్లో వత్తులేసుకొని పిడికెడు మెతుకుల కోసం ఊరపిచ్చుకై తిరిగి ఉంటాడు ముక్కుపచ్చలారని పిల్లల కడుపాకలి తీర్చడానికి నిండు ప్రాణాన్ని…