శూన్యంఎల్లెడలా ఆవరించినప్పుడుచిర్నవ్వు సంగీతమై వాళ్ళుంటారు. దారులన్నీ మూసుకుపోయిఉక్క పోస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడుఒక లేత సమీరమై ఊపిరి పోస్తూవాళ్ళుంటారు. నమ్మకాలుగాలి బుడగలై పేలిపోతూ..విషపు…
Author: డా. నూకతోటి రవికుమార్
జననం: పేర్ణమిట్ట, ప్రకాశం జిల్లా. అధ్యాపకుడు, పాత్రికేయుడు. MA, M.Phil, PhD, (LLB) చదివారు. చలం, కొకు పై , బహుజన తాత్వికత పై పరిశోధన చేశారు. సంపాదకత్వం: నువ్వే లేకపోతే( అంబేద్కర్ విగ్రహ విధ్వంస నిరసన కవిత్వం), పరివర్తన నిజం-మత మార్పిడి అబద్ధం( కంధమాల్ దళిత క్రైస్తవుల హత్యల నిరసన కవిత్వం), తెగిపడిన చోట తెగబడటమే( లక్ష్మీపేట దళిత నరమేధం నిరసన కవిత్వం) సంకలనాలకు సంపాకత్వం వహించారు.
నడక నేర్పే కవికి సలాం
నడవడం చేతయిన వాడెవ్వడూదారి పక్క పొదల్లో గస పెట్టడు. రాయడం చేతయిన వాడెవ్వడూపెన్నుకి ద్రోహం చెయ్యడు. దాని ముసుగులేవైనా సరే రాజ్యం…