రోజూ కాకపోయినాఅప్పుడప్పుడైనా సరేలోపలి మనిషితో మాట్లాడుతూ ఉండాలి.బయటి మనుషులు కృత్రిమత్వాన్నిప్రదర్శిస్తారేమో కానిలోపలి మనిషి అలా కాదు.అతనిది లోతైన స్వభావం. పాదరసంలా జారిపోయేఐస్…
Author: డా. తిరునగరి శరత్ చంద్ర
కవి, పరిశోధకుడు, సినీగీతరచయిత. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జగిత్యాల జిల్లా) లో పుట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ తెలుగు పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయం నుండి 'దాశరథి సినిమాపాటల్లో కవితాత్మకత' అనే అంశంపై పిహెచ్.డి చేశారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం బాసర (ఐఐఐటి)లో, ప్రభుత్వ డిగ్రీ&పి.జి. కళాశాల కోరుట్లలోను, హైదరాబాద్ లోను తెలుగు ప్రొఫెసర్ గా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
సాహిత్యకృషి: 'అక్షరశిఖరం' (గేయసంపుటి-2019), 'చైతన్యలహరి' (తెలుగు గజళ్ళు-2022), 'విశ్వవీణ' (తెలుగు రుబాయీలు-2023) 'సినీగీతావరణం (వ్యాససంకలనం-సంపా దకత్వం-2022), 'జ్ఞానపీఠత్రయం' (వ్యాస సంకలనం-సహ సంపాదకత్వం-2023) పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
ఆకాశవాణి హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం కేంద్రాల్లో పలు కవితాగానాలు, ప్రసంగాలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 70కి పైగా పత్రసమర్పణలు చేశారు. వివిధ దిన, వార, మాసపత్రికల్లో 300 కి పైగా కవితలు ప్రచురితమయ్యాయి. 2021 లో 'ఒక్కడే నెం.1' సినిమా ద్వారా గీతరచయితగా ప్రవేశించి 50కి పైగా సినిమాపాటలు రాశారు. రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పలు పురస్కారాలు అందుకున్నారు.
ప్రకృతిపాఠం
*చెట్టు*నేనుప్రశాంతంగా కూర్చొనికవిత రాస్తుంటే..నా వెనుకన నిల్చొనిఆకుల చేతులతోనను నిమిరేస్తూ,గాలుల శబ్దంతోనను తడిమేస్తూఓ పులకింతల కావ్యాన్నినాకు పాఠంగా చెబుతోంది.. *గాలి*చల్లని తాకిడితోఓ తాదాత్మ్యాన్నివెచ్చని…