ఈ చండాలుడు పీడితజనపక్షం వహించిన ధీరుడు

కథ కథనం కవిత్వం పూర్వగాధల పట్ల అభిరుచి కుతూహలం కలిగినవాళ్ళంతా రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలను; భాగవతం లాంటి పురాణాలను వింటాము.…