సాహిత్యం ప్రజాపక్షపాతంగా ఉన్నదా, కవి పక్షపాతంగా ఉన్నాడా అని విడమరిచి చెప్పేందుకు ‘విమర్శ’ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. బహుముఖమైన మానవ జీవితానికి…
Author: డా. కొండపల్లి నీహారిణి
పుట్టింది చిన్న పెండ్యాల, వరంగల్. కవయిత్రి, రచయిత్రి, వ్యాఖ్యాత, ఉపన్యాసకురాలు. ఎం.ఏ. తెలుగు, టి.పి.టి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్.డీ (ఒద్దిరాజు సోదరులు, జీవితం, సాహిత్యం) పరిశోధన చేశారు. 20ఏళ్లు తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేశారు. రచనలు: 1. అర్ర తలుపులు, 2. నిర్నిద్ర గానం, 3.ఎనిమిదో అడుగు(కవితా సంకలనాలు). జీవిత చరిత్రలు: (తెలుగు అకాడమీ)1. చిత్రకళాతపస్వి కొండపల్లి శేషగిరిరావు, 2. పెండ్యాల రాఘవరావు (నా ప్రజా జీవితం), 3. ఒద్దిరాజు సోదరులు, అమెరికాలో ఆరునెలలు(యాత్రా చరిత్ర). వ్యాసహారిక, సృజన రంజని(సాహిత్య విమర్శ), తెలంగాణ వేగుచుక్కలు- ఒద్దిరాజు సోదరులు (పరిశోధన గ్రంథం), ప్రస్తుతం 'తెలంగాణ సాహిత్యంలో స్త్రీల సాహిత్యం' పై పరిశోధనాత్మక రచన చేస్తున్నారు.