గర్భసంచీ తెగని బందిఖానాయోపూల పొదరిల్లోగర్భం బయటపడలేని సంకెలోఅపురూప బహుమతోమాకు మేముగా నిర్ణయించుకుంటాం కడుపుకోతైనాతలరాతైనామాకు మేముగా రాసుకుంటాం శాపపు మాతృత్వాలుఅవాంఛనీయ మాతృత్వాలుమాకు మేముగా…
Author: డా. కె. గీత
రచయిత్రి. గాయని. భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవిత్వం, కథలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, వ్యాసాలు అనేకం ప్రచురింపబడ్డాయి. కవిత్వంలో అజంతా అవార్డు, దేవులపల్లి అవార్డు, కుందుర్తి అవార్డు మొ.న ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో పొందారు. వీరి రచనలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి.
స్త్రీవాద కవితలకు ఆహ్వానం
నెచ్చెలి & జె.డి.పబ్లికేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీవాద కవితాసంకలనం కోసం స్త్రీవాద కవితలకు ఆహ్వానం! 2010 నుండి ఇప్పటి వరకు స్త్రీల…
కోవిడ్ కాలంలో అమెరికా ఆరోగ్య, ఆర్థిక వైఫల్యాలు
సగటు తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే మొదటిస్థానంతో అగ్రరాజ్యంగా చలామణీ అవుతూ ఉన్న అమెరికా ప్రపంచవ్యాప్తంగా మరణాలసంఖ్యలోనూ మొదటి స్థానంలో ఉంది. అమెరికా…