ఉద్యమాల కొండ నల్లగొండ బాటల మీదుగా పాటను పోరు గీతంగా మలచిన సహజకవి చింతల యాదయ్య. చిన్నప్పుడు అమ్మ జోలపాటతో పాటు…
Author: డా. ఎస్. రఘు
జాతి జనుల ఆత్మగీతం
దళిత జీవన తాత్విక సారాంశాన్ని కలంలో, గళంలో నింపుకున్న అద్భుత ఉద్యమ కవి మాష్టార్జీ. ఉద్యమాలకు ఊపిరినిచ్చే పాటలతో, రచనలతో సంచలనం…
తెలంగాణ జల గోస “తలాపున పారుతుంది గోదారి”
బీడుబడిన పొలాలను చూసి రైతుల కన్నీళ్లతో తడిసిపోయిన నేలమీద సదాశివుడి పాట బోరున వర్షంలా కురిసింది. పల్లెలన్నీ పనులు లేక పస్తులుంటుంటే…
తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక చిత్రపటం ‘నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ’
తెలంగాణ ఉద్యమ ఉద్వేగాలన్నింటినీ అణువణువునా నింపుకుని కవితావాక్యాల ద్వారా మనుషులతో చేసిన ఎడతెగని సంభాషణ నందిని సిధారెడ్డి కవిత్వం. నాలుగు దశాబ్దాలుగా…
నేలతల్లికి కవితాత్మక సింధూరం “నేలమ్మా… నేలమ్మా”
పొక్కిలి పొక్కిలైన మట్టిలోంచి లేచిన ఉద్వేగ కవితాస్వరం సుద్దాల అశోక్ తేజ. తండ్రి నుండి భౌతిక సంపదలను అందుకొనే వారసత్వానికి భిన్నంగా…
విప్లవోద్యమ పాటకు నాంది గీతం: నరుడో! భాస్కరుడా!
విప్లవోద్యమ సాహిత్యంలో ప్రతిపదం ఒక విశేషార్థాన్ని నింపుకుని అనేక అంతరార్ధాల్ని వెల్లడిస్తుంది. అదే ఒక కవితైనా, పాటయినా అయితే కొన్ని చారిత్రక…
యుగ యుగాల మహిళల ఆత్మ ఘోష…”కర్మభూమిలో పూసిన ఓ పువ్వా”
ఊహలు సైతం నిషేధానికి గురవుతున్న సమయాన ఉరితాళ్ళకి స్వప్నాల్ని కనడం నేర్పించిన ఉద్వేగభరిత ఉద్యమగీతం కలేకూరి ప్రసాద్. ఉద్యమ సాహిత్యం అరిగిపోయిన…
కవితా మేఘమై కన్నీటి వర్షాన్ని కురిపించిన గీతం ‘‘వానమ్మ వానమ్మ వానమ్మో’’
పీడిత ప్రజల బతుకుల్లోని ఆవేదనను, అడవిలోని ఆకు పచ్చదనాన్ని తన పాటలో నింపుకుని ఉద్యమ చైతన్యంతో ఉద్వేగభరిత గీతాలను ఎలుగెత్తి పాడిన…
దొరల గుండెల్లో భూకంపం పుట్టించిన ‘ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!’
అట్టడుగు ప్రజల జీవితాల్లో గూడుకట్టిన దుఃఖాన్ని తన పాటలోకి ఒంపుకొని నెత్తురు ఆవిరయ్యేలా పాడిన ప్రజాకవి గూడ అంజయ్య. తెలంగాణ రాష్ట్రోద్యమానికి,…
వలస కార్మికుల దుఃఖ కావ్యం ఆదేశ్ రవి “పిల్ల జెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో…”
మానవాళి మహా సంక్షోభంలో కూరుకుపోయిన వేళ, కాలం ఒక అద్భుతమైన పాటను రాసుకుంది. ప్రపంచమంతా కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్లోకి…
పల్లెల దుస్థితిని, ప్రపంచీకరణ ప్రభావాన్ని చిత్రించిన ఖండకావ్యం ‘పల్లెకన్నీరు పెడుతుందో’ గీతం
‘కవిని కదిలించడమంటే కాల౦ డొంకంతా కదిలించడమే’ అన్న మహకవి మాటలకు నిలువెత్తు కవితారూపం గోరటి వెంకన్న. వ్రాసిన ప్రతిపాటలోను సామాజికతను నింపుకుని…
శ్రామిక స్త్రీల ఆత్మగీతం, విప్లవోద్యమ మాతృగీతం ‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా’
విప్లవోద్యమంలో పాట గురితప్పని తూట. విప్లవ గీతాల ప్రస్థానంలో గద్దర్ పాట ఆయుధం కంటే శక్తివంతమైంది. విప్లవ భావజాల వ్యాప్తిలో గద్దర్…
మానవీయ విలువల స్ఫూర్తి పతాక గీతం ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’
ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజకవి అందెశ్రీ. పరిసరాలలోని పరిణామాలకు పాటగా పరిఢవిల్లిన ప్రజాకవి అందెశ్రీ. పసితనంనుండే పశువులకాపరిగా పనిచేసినా, తాపీమేస్ర్తీగా,…
శ్రమదోపిడీ, శ్రామిక పరాయీకరణపై ప్రశ్న ‘కొండలు పగలేసినం’
దిగంబర కవిత్వం తెలుగు కవిత్వ చరిత్రలో ఒక సంచలన అధ్యాయం. దిగంబర కవులలో ఒకరైన చెరబండరాజు రచనా జీవనయానం మరో ప్రత్యేకమైన…
దాశరథి వేదనా స్వర ‘ప్రశ్న’ పత్రం- ‘ఆ చల్లని సముద్ర గర్భం…’
(మౌఖిక, లిఖిత సాహిత్యంలో వశీకరణ శక్తిని నింపుకున్న ప్రక్రియ పాట. రాతి హృదయాల్లోనూ చిగుళ్లను మొలిపించగల స్పర్శ పాటలో వుంది. భూ…
తెలంగాణ ఉద్యమానికి తొలి గొంతుక ‘మాతృగీతిక’
చరిత్రలో అజ్ఞాత వీరులు వున్నట్లే సాహిత్య చరిత్రలో అజ్ఞాత వీరకవులు వుంటారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో రావెళ్ల వెంకట రామారావు అటువంటి…
తెలంగాణ పోరాటానికి ఉత్ప్రేరక గీతం ‘బండెనుక బండిగట్టి…’
తెలంగాణ సాయుధ పోరాటంలో బండి యాదగిరి అనే గెరిల్లా యోధుడిది విభిన్నమైన పోరాట పాఠం. రాత్రిబడిలో రాత నేర్చుకుని తమలాంటి బానిస…
తెలంగాణ ఉద్యమ చరిత్రను నింపుకున్న పాట ‘పల్లెటూరి పిల్లగాడ’
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాటను పదునైన ఆయుధంగా మలిచిన స్వరయోధుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధపోరాటంలో పాటను పోరుబాటలో నడిపించిన…
విప్లవోద్యమాలకు పునరుజ్జీవన స్వాగతగీతం ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’
విశాఖ సముద్ర హోరుగాలితో పోటీపడుతూ తన పాటలతో విప్లవ జ్వాలను ఆరిపోకుండా కాపాడిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు. హిందూస్తాన్ షిప్…