అనగనగా ఒక ఊరు. ఊరి పేరేదైతేనేం లెండి. దేశంలో అలాంటి ఊళ్లు కోకొల్లలు. అయినా సరే పేరు తెలియల్సిందే నంటారా? పోనీ…
Author: డాక్టర్ యం. ప్రగతి
అనంతపురం. రచయిత్రి, అధ్యాపకురాలు. ఎం.ఎస్సి., పిహెచ్.డి. చదివారు. వృత్తి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర బోధన. సాహిత్య కృషి: విజ్ఞాన శాస్త్ర బోధన, పరిశోధన నాకు వృత్తిగతమైతే, సాహిత్యం అత్యంత ప్రియమైన ప్రవృత్తి. హైస్కూల్లో చదువు తున్నప్పుడు చిన్నగా కవిత్వం మొదలైంది. కాలేజీ రోజుల నుంచి ఈనాటి వరకూ విజ్ఞాన దాయకమైన, సామాజిక, సాహితీ అంశాల గురించి వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు చేశారు. 2013 నుంచి కథా రచన మొదలయింది. మొదటి కథ సాహిత్య ప్రస్థానం పత్రికలో ప్రచురించిన మరణ వాంగ్మూలం. ఇంతవరకూ దాదాపు 35 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. 18 కథలతో ‘కోయిల చెట్టు’ పేరుతో కథాసంకలనం ప్రచురితమైంది.