బతుకు ఒక గొప్ప యుద్ధక్షేత్రమైనపుడుకాలంతో నిత్యం పోరాటం చెయ్యకతప్పదుజీవితం నిత్యపోరాటాల అనంతసాగరం బతుకు ఒక కల్లోల కడలిని తలపించినపుడుకష్టసుఖాల తీరాన్ని నిత్యం…
Author: డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
జననం: పాలమూరు జిల్లా. కవి, రచయిత, పరిశోధకుడు. "మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం" అనే అంశంపై పరిశోధన చేశారు. రచనలు: పాలమూరు కవిత, సోది (తెలంగాణ హైకూలు), బతుకమ్మ నానీలు, మొగ్గలు, పసిడి నానీలు వంటి పుస్తకాలను వెలువరించారు. తెలుగు సాహిత్యంలో "మొగ్గలు" అనే నూతన కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.