చేతులాడే యుద్ధం చూశాంముడుచుకునే యుద్ధంఎప్పుడన్నా చేశామాఇది యుద్ధం కన్నా ఘోరమైందిరథాలు ఎక్కేది లేదుక్షిపణులు మోసేది లేదునిఘా కన్నుల కారం చల్లిపారిపోతున్నదిచర్య ప్రతిచర్యల…
Author: డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్
పుట్టింది నార్సింగి, చేగుంట మండలం మెదక్ జిల్లా. హైదరాబాద్ అల్వాల్ లో ఉంటున్నారు. "మెదక్ జిల్లా రచయితల సాహిత్య కృషి - వివిధ ధోరణులు" అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశారు. రచనలు 1) ఒక వేకువ కోసం (కవిత్వం ) 2) తెలంగాణ విస్మృత వీరుడు కేవల్ కిషన్ 3) పల్లె పూలవాన బాల్యం బతుకు కథలు 4) అక్షర శిల్పి వేముగంటి 5) గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ మోనోగ్రాఫ్ 6) మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర 7) మెతుకు కథలు (సంపాదకీయం) 8) తొలినాళ్ళ సోయి (సంపాదకీయం) 9) నూరు పూలు నందిని సిధారెడ్డి పీఠికలు (సంపాదకీయం) ముద్రించారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.