అగ్ని గీతిక

అనంత రోదసిలో బంతులాడే గోళాల నిర్విరామ చలనాన్నీ పాలపుంతల పొదుగుల్లోంచి స్రవించే తెలి వెలి పారదర్శక సోనలనూ పగటికి కొనసాగింపైన సాయం…