కరోనా వైరస్- ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా వులిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి…
Author: టి.వి.ఎస్.రామానుజ రావు
కవి, రచయిత, అనువాదకుడు. మొదటి కథ 'దోమాయణం' లీలా రాఘవయ్య గారి 'జ్యోతి' 1989 దీపావళి ప్రత్యేక సంచికలో అచ్చవడంతో రచనా వ్యాసాంగం మొదలైంది. ఇప్పటికి రెండు తెలుగు నవలు (‘సహజీవనం’, ‘లాకర్ నెంబరు 112’) (విహంగ, కౌముది) వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. తమిళ రచయిత్రి శివ శంకరి నవల 'ది బిట్రేయల్', అపూర్వ పురోహిత్ 'ఓ లేడీ యు ఆర్ నాట్ ఎ మాన్' అనే పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 'పియర్సన్ ఇండియా' వారి ఐదు పర్సనాలిటీ డెవలప్మెంట్(రిచర్డ్ టెంప్లార్ రాసినవి) పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగినా, రావాల్సినంత పేరు రాని, దేశ విదేశాల్లోని స్త్రీ మూర్తుల గురించి తొమ్మిది వ్యాసాలు “విహంగ” వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యాయి. ఇప్పటి దాకా పందొమ్మిది కథలు రాశారు. ఒక ఇంగ్లిష్ సస్పెన్స్ నవల రాస్తున్నారు. రెండు తెలుగు కవిత్వం పుస్తకాలు అచ్చు వేశారు. మరొక తెలుగు కవిత్వం పుస్తకం, ఒక ఇంగ్లిష్ కవిత్వ పుస్తకం ప్రింట్ కావాల్సి వుంది.