మెదడు మోకాళ్ళలో ఉన్నప్పుడుమోకాళ్ళ పైనున్న చర్మపు సంచీ మీదనేరం మోపడం సహజమే కదామెదళ్ళు మారాల్సిన చోటమొగతనం నూర్చాలనేదెవరైనామౌకావాదమంటాను నేను సామన్యులు అసమాన్యంగా…
Author: జ్వలిత
జననం: ఖమ్మం జిల్లా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కవయిత్రి. రచనలు: కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం), సుదీర్ఘ హత్య-2009(కవిత్వం), ఆత్మాన్వేషణ -2011(కథలు), అగ్ని లిపి-2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం), జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు), సంపాదకత్వం: పరివ్యాప్త-2007(స్త్రీవాద కవిత్వం), రుంజ - 2013(విశ్వకర్మ కవుల కవిత్వం), ఖమ్మం కథలు - 2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు), అక్షర పుష్పాలు-భావ సౌరభాలు - 2016 (ఖమ్మం బాల కవుల రచనల సంకలనం), ఓరు - 2017(జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన). పనిచేసిన సాహితీ సంస్థలు: 'మట్టిపూలు', 'రుంజ', 'అఖిల భారత రచయిత్రుల సంఘం', 'దబరకం', 'తెలంగాణ విద్యావంతుల వేదిక'. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు చేస్తున్నారు.
రాజపత్రమే సాక్ష్యం
వుయ్ ద పీపుల్ భారత ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకున్న రాజపత్రం సాక్ష్యం రాజ్యాంగం హక్కుల అక్షయపాత్ర చేయాలనుకోకు దాన్ని…
అనచ్ఛాదిత
అన్నా… ముత్యాలమ్మ ముందున్న పోతురాజన్నా మనసు దాచుకోవడం రానిదాన్ని ఓ విషయం అడుగుతా ఏ ముసుగుల్లేకుండా సమాధానం చెప్తావా? అసలు ప్రశ్నకు…
అర్రొకటి కావాలి
ఆకాశంలో సగానికి బహిర్భూములు రాసిచ్చిన దేశంలో ప్రకృతి పిలుపులు ఇక్కడి అమ్మలకు మృత్యు తలుపులు శునకాలు సూకరాలతో పంచుకునే క్షేత్రపాలికలు మసక…
కరదీపాలు
భూమి పొరలతో స్నేహం చేసిమట్టిని అన్నం ముద్దలు చేసిఅందరి నోటికి అందించిపచ్చని పంటగ నిలబడలేకమృత్యు ఆకలిని తీర్చిన అమరుడాఓ పామరుడా జెండాలు…