జమిడిక, కరీంనగర్ కవి కందుకూరి అంజయ్య ది. కందుకూరి అంజయ్య తనది సబాల్ట్రన్ దృక్పథం అని చెప్పుకున్నారు. ఈ పుస్తకం లోని…
Author: జి. వెంకటకృష్ణ
జననం: కర్నూలు జిల్లా. కవి, రచయిత, కథకుడు, విమర్శకుడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకార శాఖ లో డిప్యూటీ రిజిస్ట్రార్. ఇప్పటి వరకు నాలుగు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, మూడు కథా సంపుటాలు, సాహితీ విమర్శ వ్యాసాలు ప్రచురించారు. కథలోనైనా, కవిత్వం అయినా రాయలసీమ గ్రామీణ ప్రాంత జీవితాన్ని బలంగా చిత్రించడానికే ప్రాధాన్యత యిస్తారు. అభ్యుదయ, బహుజన వాద మేలుకలయికగా సాహిత్య సృజన చేస్తున్నారు.
కవితా సంపుటాలు: 1. లోగొంతుక (2000), 2. దున్నేకొద్దీ దుఖ్ఖం (2005), 3. కొన్ని రంగులూ ఒక పద్యం (2010), 4. చినుకు దీవి (2016). దీర్ఘ కవితలు: 1. నదీ వరదా మనిషి (2009), 2. హంద్రీ గానం (2015). కథాసంపుటాలు: 1. గరుడ స్థంభం (2005), 2. చిలకలు వాలిన చెట్టు (2010), 3. దేవరగట్టు (2017).
‘వెలుగు దారులలో’ నిరంతర ప్రయాణం
నంబూరి పరిపూర్ణగారి ఆత్మకథ చదివాక గొప్ప అనుభవాలగుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఆద్యంతమూ ఒక విషాదస్వరం మనవెంట ప్రయాణిస్తూ వుంటుంది.…
వేదవతి
మారుతి హాలంతా కలియదిరుగుతున్నాడు. కన్పించిన వాళ్లందర్నీ పేరుపెట్టి మరీ పలకరిస్తున్నాడు. మారుతి వల్లే హాలంతా సందడిగా వుంది. తెలుగు కన్నడ భాషలు…
కొలిమి
చినుకు కురిసిందంటే చాలు ఊరు వూరంతా కొలువుదీరే పేరోలగము. పొలం పదునైందంటే చాలు కొరముట్లు కాకదీరే రంగస్థలము. పంటకు ఆది మధ్యంతర…