అనువాదం: గీతాంజలి కొన్నిసార్లు ఒక లాంటి చిత్త భ్రాంతిలో…నేనెక్కడున్నానో కూడా మరిచిపోతుంటాను.నా చేతులు నేను పడుకున్న పరుపుపై రక్తం చిందుతూ ఉంటాయి…రక్తం…
Author: జాషువా జెన్నిఫర్ ఎస్పీనోజా
జాషువా జెన్నిఫర్ ఎస్పీనోజా ఒక ట్రాన్స్ విమెన్. అమెరికన్ పోయెట్. డిసెంబర్ 17 ,1987 లో జన్మించారు. ఆమె కాలిఫోర్నియాలో రివర్సైడ్ లో ఆక్సిడెంటల్ కాలేజీలో ఇంగ్లీష్ లో విసిటింగ్ ప్రొఫెసర్. ఎస్పీనోజా కవితల్లో వస్తు వైవిధ్యం చాలా ఉంటుంది. మానసిక అనారోగ్యం, లైంగిక వైరుధ్యాలు, స్త్రీగా మారడంలోని బాధ ఆనందం, ప్రేమ, మోపమ్ దుఖం, అందం లాంటి సార్వత్రిక థీమ్ లను ఎస్పీనోజా ఎన్నుకుంటుంది. ఎస్పీనోజా రచనలు : ఐ యాం అలైవ్/ఇట్ హార్ట్స్/ఐ లవ్ ఇట్ (2014), దేర్ షూడ్ బి ఫ్లవర్స్ (2016), ఐ డోంట్ వాంట్ టు బీ అండర్స్ట్యూడ్ (2024).