మొదలైన పారిశ్రామికీకరణవెట్టికి ఊతమిచ్చిందిఏలిక వత్తాసు పలికింది గొంతులు పెగిలాయిప్రశ్నలు మొదలయ్యాయిసంఘటిత శక్తి కి అంకురార్పణ హే మార్కెట్లో చిందిన రక్తంప్రపంచ వ్యాప్తంగా…
Author: చెలమల్లు గిరిప్రసాద్
తిరుగుబాటు
వాడేమో పొలం వీడి హలం పట్టి వాడి పంటకి వాడు ధర నిర్ణయించ రాజధాని వీధుల దున్నుతుంటే వీడికి వాడిలో తుపాకీ…
హాలాహలం
ఔనునేను వారించి వుండాల్సిందినల్ల రేగడి మట్టి నాలుకకి అడ్డు పడ్డదినేను కుండని నేనైనా వారించి వుండాల్సిందినాలోని నలకలు గొంతులో పడిమాట పెగల్లేదునేను…
ఫూల్ ఔర్ కాంటే
అది నిజంగా మట్టి మనుషుల మహాసంగ్రామమే. సంగ్రామ ఘటనలను, చరిత్రలోని రైతుల పోరాటాలను, కొత్త చట్టాల నిగ్గును తేల్చే ఓ చిన్ని…
కాల్చిన కమ్మని ఎండు తునకల్లాంటి కవిత్వం ‘యాలై పూడ్సింది’
కనుమరుగవుతున్న యాసనే భాషగా మలచి కవితలు అల్లుతున్న నేతగాడు పల్లిపట్టు నాగరాజు కవితల మంటలు యాలై పూడ్సింది. త్తూరు జిల్లా రంగనాథ…
ఆకాంక్ష
శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల…
ప్రేమను ఆవిష్కరించే ప్రయత్నం: సుభాషిణి తోట ‘రెండు ఒకట్ల పదకొండు’
రెండు ఒకట్ల రెండు ఎక్కాల పుస్తకం లో గణితాన్ని చదివితే రెండు ఒకట్ల పదకొండు అంటూ సమాంతర ఒకట్లను జీవితానికి ఆయువైన…
అరిగోస
మట్టిలోతారాడే చేతులుమట్టి అంటక పోతే మారాం చేసే చేతులు బురద మళ్ళల్లో నాట్యమాడే కాళ్ళుకల్లాల్లో కలియ దున్నే కాళ్ళుబస్తాలు తొక్కే కాళ్ళుకాటిలోకి…
మట్టి మనుషుల గుండె తడి
ప్రజా కళాకారులకి, కవులకు పుట్టినిల్లైన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎఱ్ఱ ఓబన్న పల్లెలో 1962లో రాజు, సంతోషమ్మలకి పుట్టిన ముద్దు…
స్వరాజ్యం
ఏమో అనుకున్నా గానిచాన్నాళ్ళేబతికావు స్వరాజ్యంచస్తూ బతుకుతూబతుకీడుస్తునే వున్నావ్ ఏడాదికేడాదివయస్సు మీదపడుతున్నానిన్ను చీల్చి చెండాడుతున్నాఏమీ ఎరుగనట్టుసాఫీగా ఏళ్ళు మీదేసుకుంటున్నావు తలని మూడుముక్కలుజేసినామెదడు ఛిద్రమౌతున్నామౌఢ్యాన్ని…
ప్రతిభ
ఎద్దూ నేనూతోడూ నీడగా జీవిస్తాం ఎద్దూ నేనూ పడే కష్టంపల్లె ప్రగతి చక్రం నా వృత్తికి నా పశురమే దిక్కుచచ్చి కూడా…
కొత్తపొద్దు కోసం…
పావురమాఎక్కడెక్కడో తిరిగి తిరిగివేసారినగరం నడిబొడ్డునఆవాసం చేసుకుంటివే మొహంజాహీ మార్కెట్ ని తరాల నీ సంతతినిజాం రాతి గోడల్లోమీనార్లో హాయిగా స్వేచ్ఛగాఏ వైరస్…