1మాది ఈ రోజు….‘గండుబిల్లి’కూర సార్.!ఆ పిల్లాడి నోట ఈ మాట రాగానేగొల్లున నవ్వింది తరగతి.! ముక్కిరిసుకుంటా మూతి ముడుసుకుంటాఎనుక బేంచిల కూకున్న…
Author: చిలువేరు అశోక్
చారిత్రక పరకాల పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో గల రంగయ్యపల్లి స్వగ్రామం. రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. ఎంఏ(ఎకనామిక్స్), ఎంఈడీ కాకతీయ యూనివర్సిటీలో చదివారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి, సాంఘిక శాస్త్ర బోధన. సమకాలీన అంశాల మీద తక్షణ స్పందనగా "చిలువేరు చురకలు" వారం వారం రాస్తూ సమాజాన్ని మేల్కొలపాలనే సామాజిక బాధ్యతతో కవిత్వ ప్రయాణం. "అమ్మచెక్కిన అక్షరం" తొలి కవితా సంపుటి. విద్యా విధానం మీద పది వ్యాసాలు, నాలుగు కథలు, వందకు పైగా కవితలు నిరంతర కవిత్వ సాగు. ప్రజాతంత్ర భావజాలంతో మమేకమవుతూ ప్రజా పోరాటాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
చిలువేరు చురకలు
ఎహే పో…ఎల్లయ్య మల్లయ్యముచ్చట కాదువయాఏక్ నెంబర్ తెలంగాణదునియా రికార్డు బ్రేకులుచూడుర్రీ.! 1 భాగ్యనగురంబంగారు తున్కవానగొడితేదవాఖాన మునక! 2తల తల మెరిసేసడుగులుసారీ……