అనువాదం: ముక్తవరం పార్థసారధి నాన్నకు ఎనభైయ్యారేళ్ళు. మంచం పట్టాడు. ఏ పని చెయ్యాలన్నా శరీరం సహకరించటం లేదు. తల దిమ్మెక్కినట్టుగా వుంటున్నదట.…
Author: గ్రేస్ పాలీ
కవయిత్రి. కథా రచయిత. న్యూయార్క్ లోని బ్రాంక్స్ లో (1922) పుట్టింది. తల్లిదండ్రులు రష్యా నుంచి వలస వచ్చిన యూదులు. 1950లలో కవిత్వం, కథలు రాసింది. 1960; 1970లలో అమెరికా చేసిన వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. రచనలు : 1. ది లిటిల్ డిస్టర్బెన్స్ స్ ఆఫ్ మాన్ (1989), 2. ఎర్మాన్ చేంజెస్ ఎట్ ద లాస్ట్ మినిట్ (1974), 3. లెటర్ ది సేమ్ డే (1985) కథా సంకలనాలు. కొలంబియా, సైరాక్యూస్ యూనివర్సిటీల్లో, ఇతర కాలేజీల్లో క్రియేటివ్ రైటింగ్ బోధించింది. 2007లో చనిపోయింది.