ఈ పోలీసోల్లు అయినోళ్ళకు ఆకుల్లో కానోళ్ళకు కంచాల్లో వొడ్డించేదానికి తయారైనారు. ఈ సట్టాలు గూడా అయినోళ్ళకు సుట్టాలుగా మారి పొయినాయి. ఆ…
Author: మూరిశెట్టి గోవింద్
పుట్టింది చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం. బతుకుదెరువు కోసం కార్వేటినగర్ మండలానికి వలసవెళ్లారు. పేదరికం వల్ల ఎక్కువగా చదువుకోలేదు. చిన్న చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. పదవ తరగతి పాసైన తరువాత యస్ వీ ఓరియంటల్ కాలేజీలో తెలుగు ప్రీ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. తరువాత ఎస్వీ యూనివర్శిటీ(ఓపన్ యూనివర్సిటీ)లో చేరి మధ్యలోనే ఆపేశారు. ఇద్దరు పిల్లలు చదివి పెద్ద ఉద్యోగస్తులయ్యారు. ఇప్పుడు రచనలు చేయటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదవడం, నిమ్నకులాలతో కలసి తిరిగి వారి కష్ట సుఖాలను, వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకున్నారు. రచనలు : చాకిరేవు కతలు(2017), మావూరి మంగలి కతలు(2018), ప్రకృతి వికృతి(2019). మట్టి పూలు(కుమ్మరి కతలు), బాపూజీ ఓకల, వెలివాడ కతలు త్వరలో రానున్నాయి.
ఉత్తర దచ్చినం
కొన్ని కలవ్వు అంతే. ఎదురెదురుగా ఉణ్ణా ఉత్తరదచ్చినం కలవ్వు. తూర్పు పరంటా కలవ్వు. పక్కపక్కే ఉణ్ణా రైలు పట్టాలు కలవ్వు. ఇంగ…
తేన్లో పడిన ఈగ
వరాల్రెడ్డి వొయసు అరవై యేండ్లకు యా మాత్రం తక్కవుండదు. అయితే ఆయనిప్పుడు పసి పిలగోడి లెక్కన పరిగెత్తతా ఉండాడు. అంతెత్తు నించి…
అరిమేని కుండలు
“కిష్టయ్యా! కిష్టయ్యా! నిన్ను ఎర్రగుంట పల్లి జగన్నాద రెడ్డి వొచ్చి పొమ్మనాడు” అని పిలిసిన పలుపుకి ఏదో ఆలోసెనలో ఉండే నేను…
సెయ్యని నేరం
పొద్దు పరంట వాలింది. మొగిలయ్యోలకు కలుపు తీస్తా ఉండే కూలోళ్ళు పైటాల సంగటి తిని మల్లీ మడిలోకి దిగతా ఉండారు. మా…
అర్ధరాత్రి సొసంత్రం
ఎలక్సన్ లంటేనే బలముండే వోడిదే రాజ్జిం ఇంగ పంచాయతీ ఎలక్సన్లంటే మాటలా? గొడవల్తో మొదులై గొడవల్తో ముగిస్తిందనే సంగతి తెల్సిందే ఈటి…