నైఋతి ఋతుపవనాల కాలమిది!

అడవీ! రానీవూ, నేనూ ఒక్కటే రా! నన్ను ఆలింగనం చేసుకోనీయ్నీ అడుగులో నా అడుగు వేయనీయ్నీ ఆత్మలో నా ఆత్మని కలవనీయ్…