గుండెకీ గొంతుకీ నడుమ కొట్లాడుతున్న పాట

అప్పుడప్పుడూ నన్ను ప్రేమగా పలకరించడానికొచ్చేదొక పాటకర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టునెత్తిని టోపి, భుజాన గుడ్డసంచితో పాత సైకిలుమీదఆ పాటపంటకాలవలా వచ్చేది,వచ్చి..నాఎదురుగా కూర్చునిమెత్తగా నవ్వుతుంటే..పల్లెతనం…