అనువాదం: శివలక్ష్మి నాకూ ఒక కల ఉంది…ఒక నాటికి యూదులు, క్రైస్తవులునన్ను నేనుట్లుగా చూస్తారని:ఒంటరిగా, ఒక చిన్నారి పిల్లగా, భీతిల్లుతూబేలగా వారి…
Author: ఖాలీద్ జుమా
ఖాలీద్ జుమా పాలస్తీనియన్ కవి, నాటక రచయిత, బాలల కోసం కూడా ఎన్నో రచనలు చేశారు. ఆయన గాజా స్ట్రిప్‌లోని అల్-షబౌరా పాలస్తీనా శరణార్థుల శిబిరంలో పెరిగారు. అతను ప్రస్తుతం పాలస్తీనా న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీలో కల్చరల్ డిపార్ట్ మెంట్ హెడ్‌గా ఉన్నారు, గతంలో ఏడేళ్ల పాటు రోయా మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పని చేశారు.