ఓయ్… నిన్నే పిలుస్తూంటా..నాగరికపు సొగసునద్దుకున్న పైమెరుగా… ఓ పాలిటు రావోయ్ చలువ అద్దాల మేడలోకి మారిన మనుషుల్నిచలువ చేసిన గదుల్లోకి జారిన…
Author: కోడే యామినీ దేవి
మర్లపాలెం, గన్నవరం మండలం కృష్ణా జిల్లా. కవయిత్రి. మనసు స్పందించినప్పుడల్లా అక్షర ప్రయాణంలో ఆనంద విహారం చేయడం ఇష్టం. కవిత్వం వివిధ పత్రికల్లో అచ్చయింది. సాంస్కృతీ సమాఖ్య సంస్థ నుండి ఉగాది వెలుగు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుండి జ్ఞాన జ్యోతి, ఉషోదయ సాహితీ వేదిక నుండి గుర్రం జాషువా సాహిత్య సేవా పురస్కారం, నెల్లూరు గ్రీన్ ఇండియా ట్రస్ట్ నుంచి అడవి బాపిరాజు స్మారక ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.