తెల్లవారి లేచేసరికి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని మనుష్య సమాజం ఎంతో కొంత సజావుగా నడుస్తోందంటే దానివెనుక కనిపించకుండా నిరంతరం శ్రమించే కొన్ని…
Author: కె. సజయ
రచయిత్రి, అనువాదకురాలు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్, సంపాదకురాలు. మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా బాధిత సమూహాల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే యురేనియం, వ్యవసాయ విధానాల వంటి సమకాలీన రాజకీయ అంశాలపై మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కుంటున్న వివిధ సమస్యలపై నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. ఆయా సమస్యలపై వివిధ పత్రికలలో కాలమిస్టుగా విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు. వాటిని 'ప్రవాహం', 'రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు. స్త్రీలు ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలపై 'సవాలక్ష సందేహాలు' పుస్తకానికి కె.లలితతో, 'స్త్రీవాద రాజకీయాలు - వర్తమాన చర్చలు' పుస్తకాన్ని ప్రొఫెసర్ రమా మెల్కోటెతో కలిసి సంపాదకత్వం వహించారు. భాషా సింగ్ రచించిన ‘UNSEEN’ పుస్తకాన్ని 'అశుద్ధ భారత్'గా, ప్రొఫెసర్ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘DALITS AND THE MAKING OF MODERN INDIA' ని 'ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు' పేరిట తెలుగులోకి HBT కోసం అనువదించారు. 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' కమిటీ తరపున రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల జీవన భద్రత కోసం పని చేస్తున్నారు.
మణిపూర్ కొండలోయల్లో చల్లారని మంటలు
మణిపూర్ … మణిపూర్ … మణిపూర్ … ప్రపంచమంతా నివ్వెరపోయి దృష్టిసారిస్తున్న భారతదేశంలోని ఒక చిన్నఈశాన్య రాష్ట్రం. వందలాది మంది గుంపుగా…
చరిత్ర పుటల్లో ఆఫ్ఘనిస్తాన్…
ఆఫ్ఘనిస్తాన్ చరిత్రని, రాజకీయ, సామాజిక పరిణామాలను పరిశీలించినప్పుడు ఆ దేశం తన ఉనికి కోసం నిరంతర రక్తతర్పణ కావిస్తూనే వుందని అర్థమవుతుంది.…
చిగురించిన ఆశను చీకటి కమ్మేస్తుందా? ఆఫ్ఘనిస్తాన్ స్త్రీల భవిష్యత్తు ఏం కాబోతోంది?
ఆఫ్ఘనిస్తాన్ లో ఆగష్టు 15 నాటి పరిణామాల తర్వాత ఎంతోమంది దేశం వదిలి వెళ్ళాల్సి వస్తున్న తప్పనిసరి పరిస్థితిని చూస్తున్నాం. అనేక…