ఇవ్వాల్టి మనిషంటే?అట్టి ముచ్చట గాదుఅతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదుబొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొనిరామసక్కని పుట్క పుట్టిండాయేసుద్దపూసల సుద్దులోడుగ్యారడీ విద్దెల గమ్మతోడుపాణసరంగ…
Author: కూకట్ల తిరుపతి
స్వగ్రామం మద్దికుంట, కరీంనగర్ జిల్లా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ(తెలుగు సాహిత్యం). అచ్చయిన తొలి రచన: "మన జాతికే వెలుగంట(కవిత). రచనా ప్రక్రియలు: పద్యం, వచన కవిత్వం , వ్యాసం, పాట, కథ, నానీలు. ముద్రితాలు: 1."మేలుకొలుపు"వచన కవితాసంపుటి, 2. చదువులమ్మ శతకం, 3.పల్లె నానీలు, 4."ఎర్రగాలు వచన కవిత్వం. 5."ఆరుద్ర పురుగు"వచన కవిత్వం. సంపాదకత్వం: 1."నల్లాలం పూలు(బడి పిల్లల కవిత్వం) 2."సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండుగ. 3."ఎన్నీల ముచ్చట్లు"కవితా గాన సంకలనాలు -10. ప్రస్తుతం తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
కొలిమి
బొగ్గులు బుక్కి అగ్గి కక్కిన ఆకలి రక్కసి నేపథ్యంగా అక్షరాల కొలిమంటుకున్నది ఇకిలించే ఇజాలు బాకాలా బడాయి నైజాలు నిండార్గ నివురుతో…