“అమ్మే….యిమేద్రే” పిలుపు వినిపించి బండిబాట మీద నడుస్తోన్న విమేద్రి టక్కున ఆగిపోయింది. పక్కనే ఏవో కబుర్లు చెప్పుతూ రోజుతున్న విజయ కూడా…
Author: కాంతి నల్లూరి
రాయటం కన్నా చదవటం ఇష్టం. రాయాలన్న తపన ఉంది. ఇంట్లో కాని, వీధిలో కాని తగిన ప్రోత్సాహం లేక రాసినవి కూడా దాసుకున్న.
వృత్తి, ప్రవృత్తి పిల్లల కు పాఠాలు చెప్పటం, వాళ్ళు చెప్పే కబుర్లు, జోక్స్, పాటలు ఎంజాయ్ చేయటం.
ప్రకాశం జిల్లా పౌరహక్కుల, ఉపాధ్యాయ, గుళ్ళకమ్మ రచయితల, చైతన్య మహిళ సంఘం జిల్లా బాధ్యురాలిగా కొంత కాలం.
రచనలు:- అరుణతార లో వాడగోడు (యదానిక), దేవరగద్దె, నెత్తుటి నీరెండకు చేయడ్డు పెట్టుకొని కథలు, అర్ధరాత్రి ప్రయాణికుడు, పృథ్వి అమ్మల కోసం వచ్చేయి కవితలు, శ్రీపాద, కన్నగి మొదలగు పుస్తకాల పరిచయం.
మాతృక లో, కలల్ని ఇంకిపోనియ్యకు కథ, వృత్తి కి సంబంధించిన కొన్ని స్కిట్లు, పాటలు.
మహిళా మార్గం లో ఓ గల్పిక, ఓ కవిత, ఓ కథ.
'ఆమె చూపు ఎర్రజెండా వైపే', వేటపాలెం వెంకాయమ్మ జీవితం పుస్తకం. రెడీగా ఉన్న మరో మూడు కథలు.