1 1935 లో హిట్లర్ ప్రకటించాడు‘మూడవ రైచ్వేయి సంవత్సరాలైనా నిలబడుతుంది’ పది సంవత్సరాల తర్వాతబెర్లిన్ శిథిలాల కిందనేలమాళిగలో హిట్లర్ ఏమన్నాడు? ఇంకొన్ని…
Author: ఒట్టో రెని కాస్టియో
ఒట్టో రెని కాస్టియో గ్వాటెమాల దేశపు కవీ, ఉద్యమకారుడూ. శ్రీశ్రీ అనువాదం చేసిన 'ఓ నా దేశపు విరాజకీయ మేధావులారా' అన్న తన కవిత తెలుగు పాఠకులకి సుపరిచితమైన కవిత. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాయుధ ఉద్యమంలో పాల్గొన్న తనను మార్చి 1967 లో పట్టుకుని, చిత్రహింసలకు గురిచేసి, సజీవ దహనం చేసి చంపేశారు.