విశాలమైన, విభిన్నమైన మన దేశంలో ఉద్యమాలకు, పోరాటాలకూ కూడా బహుళత్వం ఉండాలి

(‘చెదరిన పాదముద్రలు’ నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్‌తో విమర్శకుడు ఎ. కె. ప్రభాకర్ చేసిన సంభాషణ) ఉణుదుర్తి సుధాకర్ స్వస్థలం విశాఖపట్నం.…

ఉద్యమ సాహిత్య దిగ్దర్శక ఆణి‘ముత్యం’

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమ సాహిత్య పరిశోధనే జీవితంగా బతికినవాడు ముత్యం. ఉత్తర తెలంగాణకు కళింగాంధ్రను సాంస్కృతికంగా ముడివేసిన పరిశోధకుడతను.…

సాహిత్యంలో సంవాద కళ

‘సాహిత్యానికి స్థలాన్ని రచయితలు, పాఠకులు నిర్మిస్తారు. అది దుర్బలమైన స్థలమే కావచ్చు కానీ దాన్నెవరూ ధ్వంసం చేయలేరు. అది చెదిరిపోతే మనం…

యుద్ధభూమిలోనిలబడి..

ఆదివాసీని అడవినుంచి తొలగించడమే అభివృద్ధి అని దేశ పాలకుల నమ్మకం. పాలసీ. దాని ఆచరణకు అనేక పథకాలు. వ్యూహాలు. కుట్రలు. కుతంత్రాలు.…

మనిషే వొక రచన 

‘జైలు లోపల నేను అనేకమంది అభాగ్యులను చూశాను. వాళ్లకు కనిపెట్టుకుని ఉన్న కుటుంబాలు లేవు. వాళ్లకోసం వాదించే న్యాయవాదులు లేరు. వాళ్ల…

కొందరి కథ – అందరి కోణం

సాహిత్యంలో అంతిమ తీర్పులు యివ్వడం యెప్పుడు మొదలయ్యిందో గానీ పాఠకుల పఠనానుభూతికి అదొక పెద్ద గుదిబండ. కాస్తంత ధ్యానానికో మౌనానికో చోటివ్వమని…

సాహిత్య విమర్శలో యుద్ధ నీతి

“సాహిత్య విమర్శకుడు సాహిత్య జ్ఞాన వ్యాఖ్యాతే కాదు; జ్ఞాన ప్రదాత కూడా. సమాజాన్ని ప్రతిఫలించడంలో సాహిత్యం పోతున్న పోకడలను విశ్లేషించటం ద్వారా…

స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు

పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్య తలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు.…

కుల అస్తిత్వం – సాంస్కృతిక రాజకీయాలు

‘సిలక్కొయ్యకు జమిడికె నిశ్శబ్ద సముద్రం వోలే వేలాడుతుంది.’ సరిగ్గా రెండు సంవత్సరాల కింద ‘సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ‘బైండ్ల సెంద్రెయ్య…

నీటిలో నిప్పు

దేశమంతా అబద్ధాల వూబిలో కూరుకుపోయి వున్నప్పుడు వొక సత్యవాక్కు పలకటానికి పిడికెడు ధైర్యం కావాలి. సమాజం   మత మౌఢ్యంతో అంధకారంలో మగ్గిపోతున్నప్పుడు వెలుతురుకి…

‘ఖబర్ కె సాత్’ – వొక సామూహిక ఆర్తి గీతం

‘ఆ ఘనీభవించిన విషాదపు అగాధం నుండిజరిగిన దుర్మార్గాల వార్తలు మోసుకొస్తూద్రోహపూరిత కపటత్వపు ఊళలూ,హృదయాలు మొద్దుబారే రోదనలూఉదయాన్ని పలకరించినయి’(కునన్ పోష్పోరా: మరవరాని కశ్మీరీ…

నాగలకట్ట సుద్దులు : వస్తువైవిధ్యం, రూప వైశిష్ట్యం

‘నాగలకట్ట సుద్దులు’లో వస్తు రూపాలు రెండూ సామాజికాలే. 2003 నుంచి 2006 వరకు దాదాపు మూడున్నర సంవత్సరాలపాటు వార్త దినపత్రికలో ‘శాంతిసీమ’…

‘మరో మలుపు’లో స్త్రీ పురుష సంబంధాలు

ప్రతి రచయితకు వారి ప్రాతినిధ్య రచనలు కొన్ని వుంటాయి. ఒక్కో రచయిత పేరు చెప్పిన వెంటనే వొక కవితో కథో నవలో…

ఇది ఆమె ప్రపంచం

‘భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.’ భూమి కదలిక వల్లే రాత్రింబవళ్లు యేర్పడుతున్నాయి. రుతువులు మారుతున్నాయి. కదలిక…

మనిషిలో ‘దేవుణ్ణి చూసినవాడు’

తిలక్ కవిగానే చాలా మందికి తెలుసు. అతను కవిగా యెంత ప్రతిభావంతుడో కథకుడిగా కూడా అంతే ప్రతిభావంతుడు. నాటక ప్రక్రియలో సైతం…

ద రైటర్ ఆఫ్ ఆల్ ద టైమ్స్

‘నేను నా వచనాల ద్వారా సృష్టించబడ్డాను. నా కథల్లోని పాత్రలన్నీ నేనే.నేనే మోహన సుందరాన్ని, నేనే లలితను, నేనే మోహినిని.నా పాత్రల…

చారిత్రిక విభాత సంధ్యల్లో… కాలం అడుగు జాడలు

శ్రీకాకుళంలోన చిందింది రక్తమ్ముకాల్వలై కలిసింది కొండవాగులలోనబండలే ఎరుపెక్కినాయీ…పోరాడ కొండలే కదిలినాయీ – వై.కె. (వై. కోటేశ్వరరావు, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి)…

ప్రజా యుద్ధ వ్యాకరణం

ఒక ప్రజాతంత్ర వుద్యమం. యిద్దరు సాంస్కృతిక యోధులు. వొక ప్రజా యుద్ధ క్షేత్రం. యిద్దరు వ్యూహ కర్తలు. వొక రాజకీయ కార్యాచరణ.…

మనిషెత్తు కథకోసం విరసం

‘వ్యక్తికి కళా నైపుణ్యం వుంటుంది. కానీ సృజనాత్మకత సాధ్యమయ్యేది సమూహానికి మాత్రమే’ – గోర్కీ విప్లవ రచయితల సంఘానికి యాభై యేళ్లు.…

విప్లవ తాత్త్విక కవిగా వివి – కొన్ని అధ్యయన పద్ధతులు

‘పరుచుకున్న చీకటిని చీల్చే పలుగు కావాలి కవి నూతిలో గొంతుల్ని పిలిచే వెలుగు కావాలి … … … … కవిత్వం…