శరణార్థులు శిబిరంలోబాంబు విస్ఫోటనమయ్యాకచీలలూడిన ఓ దర్వాజరోడ్డు వేపు నిస్సహాయంగా చూస్తోంది చుట్టూ చెత్త గుట్టలుఊపిరి తిత్తులలో స్థిరపడ్డ దుమ్ము ధూళితోదగ్గులు, మాయదారి…
Author: ఉదయమిత్ర
యుద్ధ జ్వాలలు లేస్తున్నవి
అవతలి వైపుకాలం మారుతున్నదిగంటలు గడిచి పోతాయిమెల్లగా చీకటి ముసురుకుంటదిఆకాశం నల్లని దుస్తుల్ని విడిచేసిఉదయాన్ని తొడుక్కుంటది కానీరక్తమోడుతున్న ఈ నెలకుసంతాప సూచకంగామాకు నల్లని…
సున్నితంగా
మూలం: మోసబ్ అబూ తోహాతెలుగు: ఉదయమిత్ర డాక్టర్ సాబ్నా చెవిని తెరిచేటప్పుడుసున్నితంగా పరీక్షించండి లోలోపలి పొరల్లోమా అమ్మ గొంతు తచ్చాడుతుంటదిఅప్రమత్తత వీడిసోమరితనాన…
యుద్ధమూ – సౌందర్యమూ
మూలం: మౌమిత ఆలంఅనువాదం: ఉదయమిత్ర నేను యుద్ధం గురించిసౌందర్యాత్మకంగా చెప్పననిమా మిత్రులు నిందిస్తుంటారు అది యుద్ధంగాదనిమారణహోమమనివాళ్లను సరిదిద్దుతాను వాళ్లను సంతోష పరచడానికికాళ్లు…
ఉన్మాదం
ఉన్మాదంపండుగ ముసుగేసుకొనివేయిపడగలనాగైబుసలుగొట్టింది వీధులు మతి తప్పిపరాయి సంస్కృతిమీదనగ్న తాండవంజేశాయి అది వాటరుబెలూనైనిస్సహాయ ముస్లిం మహిళవీపు మీద పగిలిందికొడుకుకు మందుకోసంబయలెల్లిన యువకునికినల్లరంగును పూసిందిమారణాయుధాలుయధేచ్ఛగా…
బాలసూర్యులు
పిల్లలంటేపాలస్తీనా పిల్లలేపిల్లలంటానువేగుచుక్కలంటాను గురువులంటేపాలస్తీనా పిల్లలేనాగురువులంటాను. చదవమంటేబాంబుల విస్ఫోటనాల కోర్చిశిథిలాల మధ్యజెండాలు పాతేపిల్లలు కళ్ళలోఆత్మవిశ్వాసాల చదవమంటాను. రాయమంటేయుద్దసైనికుల కెదురునిల్చేమిలటరీ కోర్టులకుచెమటలు పట్టి ంచేబాలయోధుడిమరణధిక్కారాన్ని…
ఇన్ని చీమలెక్కడివీ
మూలం: మనీశ్ ఆజాద్ రాజుగారు… దైవాంశ సంభూతుడుఆయన్నెవరూ చంపలేరు కానీ, ఒక్క షరతు…రాజుగారికి మాత్రంఒక్క గాయమూకాకుండా చూస్కోవాలి ఒక్కసారిచీమలు గాయాన్ని పసిగట్టిదాడిని…
పరేడ్
వాళ్ళనుబట్టలూడదీయండిఒళ్ళెరుగని అరుపుల్తో,కేకల్తోలోకమంతా విస్తుపోయేలాపరేడ్ లు చేయండి.పెచ్చరిల్లే విద్వేషాల్తో,ఒళ్ళు బలిసిన కామంతోవాళ్ళను బలిదీసుకోండి ఇదంతామాంసం నుండి మాంసంవరకే యుద్ధమింకామిగిలేఉంది విధ్వంసాల మధ్యనిశ్చలమైన వెలిగేవాల్లు…
మేం… గర్భసంచులమే గాదు
ఏడువొద్దుమీ పతకాలు దప్పమీ గాయాలు, దుఃఖాలు దెలువనిసిగ్గులేని జాతి మీద నిప్పులు జిమ్ము మీరెక్కల కత్తిరించిమీ హాహాకారాలనిరక్త సిక్తపు దారుల్నితీయని నవ్వుల్తో…
రెండు భాషా ప్రపంచాల మధ్య
మూలం : మౌమిత ఆలంస్వేచ్ఛానువాదం : ఉదయమిత్ర మిత్రమా… రకీఫ్ఎట్టకేలకు జవాబు దొరికిందిఇక మనం కలిసి ఉండలేం… నువ్వేమో బతుకులో చావును…
గద్దార్
మూలం : మౌమిత ఆలంఅనువాదం : ఉదయమిత్ర వృక్ష శాస్త్రం, లెక్కలు ,ఇంగ్లీష్, చరిత్రఒక్కటొక్కటిగాఆమె చుట్టూ తిరిగాడుతున్నాయి…కణవిభజన చెప్పాలనినిజ సంఖ్యల సమాసాలు…
ఏదినిజం…
అడవిలోకిరోడ్డు చొచ్చుకు వచ్చినప్పుడుఅది నిర్మాణం కాదనినిర్మాణం పేరిటకాబోయే విధ్వంసం అనిమాకు అర్థం కాలేదుఅది..ఆదివాసికి అర్థమైంది అడుగడుగునక్యాంపులు పెట్టినప్పుడుఅది పునరావాసం అనుకున్నాం కానీఅది…
ఇథనాల్ కంపెని
రాళ్ళు కరుగవుతాన్ సేన్ పాడడు బాటచీలదుబడబాగ్ని వర్షించదు కాలం స్తంభించదుకత్తుల వంతెన కూలదు నాయకుడు రాడుఅధికారి కన్నెత్తి చూడడు కుట్రల కాలంలోముఖాలు…
యుద్ధమాగదు
ఎప్పుడో ఒకప్పుడుయుద్ధమాగిపోవొచ్చుకాని..శ్యామ్యూల్, బ్రూనోలశవాలుగాలిన వాసనగాలిలో తేలియాడుతూతల్లుల జ్ఞాపకాలమీద హోరెత్తుతుంటది మెలమెల్లగా“జ్ఞాపకాలనదినికాలపు ఒండ్రుమట్టి గప్పేస్తది”మనుష్యుల స్వార్థం కిందజ్ఞాపకాలుశకలాలు శకలాలుగ రాలిపడ్తయ్***రేపు…ఈ యుద్ధం ముగిసిపోవొచ్చుప్రత్యర్థులు…
మాస్క్
-పర్వీన్ ఫజ్వాక్(Daughters of Afghanistan నుండి) (అనువాదం – ఉదయమిత్ర) వొద్దు…ఎడతెగని నాకన్నీటిపైనీ సానుభూతి వచనాలొద్దు నా కన్నీరంటే నాకే కోపం……
జైలు నుండి ఉత్తరం
కవీ…నీ ఉత్తరంఖండాంతరాల ఆలింగనంఓ విస్మయం… ఎన్నెన్ని నిఘానేత్రాలుదాటివొచ్చిందోఎన్నెన్ని ఎత్తైన గోడలుఎగిరెగిరి వొచ్చిందోపావురంగా నా ఒడిన వాలిందిసైనిక విముక్తమైనపాలస్తీనా తల్లిలా నన్నల్లుకున్నది జైలునుండి…
చితి
ఈ చితి ఇపుడారిపోవొచ్చుఅదెపుడో రోడ్డునుజేరింది పచ్చనిపొలాలదాటిఇనుప కంచెలదాటిఅనునిత్యంఉక్కు డేగ పహరాల దాటిఅది రోడ్డునుజేరింది భీమ్ ఆర్మీ జూలు దులిపితేడి.ఎమ్ ఆఫీసు దుమ్ము…
పాట పుట్టిందిలా…
“నువ్వు గాయపడ్డవాడి దగ్గరకెళ్ళొద్దునువ్వే గాయపడ్డవాడివి కావాలి “ – Walt Witman. “నడవాలెనే తల్లి” పాట ఒక్కసారిగా, ఒక ఊపులో రాసింది…
పంజరంలో పక్షికోసం
కాసేపుమనసుపొరల మీద గప్పినమాస్కుల్ని తీసేద్దాంమనుషులమౌదాం రెక్కలు గట్టుకుపక్షుల్లా ఎగిరి, దుర్భేద్యపు జైలుగోడల దాటిజైలు ఊచలమీద తచ్చాడుదాంమూలమూలలఘనీభవించిన దుఃఖాల్నీగుహాంతరాళల్లోపెగులుకొచ్చే హాహాకారాల్నీ విందాం విరిగిన…
“చివరి వాక్యం” కథ వెనుక కథ
నేనీ కథ “చివరి వాక్యం” రాస్తానని అనుకోలేదు. పౌర హక్కుల సంఘం మిత్రులు(ఆంజనేయులు గౌడ్, శివాజీ)నాకు ఫోన్ ద్వార సమాచారం ఇవ్వడం……
వలస బతుకులు
గాల్లో వేలాడే బతుకుదీపాలు ఎప్పుడారిపోతాయో తెలువదు ఉగ్గబట్టిన గాలి ఊపిరాడ నీయడంలేదు విరిగిన పెన్సిల్ మొనలా వ్యర్థపు బతుకులువాల్లవి విద్యుత్ కన్న…
కొండ చిలువ
“సర్…ర్…ర్…ర్..” ఎండుటాకుల మీద ఏదో పాకింది. శ్రావణి భయంతో అక్క రేణుక చేతిని గట్టిగా పట్టుకుంది. “అక్కా… అది పామేనా?” అంది…