కులం పులిమినకటిక చీకటిని గొడుగా కప్పుకొనితాను ప్రకాశమై వెలుగుతుంటాడు… ఆకలి పోగులను దారంలా అల్లిచినిగిన దేశపు మనుగడకుతాను కొత్త అడుగుల నిస్తుంటాడు……
Author: ఉజ్వల్ మనోజ్ సూరపోగు
కవి, సామాజిక కార్యకర్త. సొంతూరు కర్నూలు జిల్లా, ఆదోని. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి బి.ఎస్సి (హార్టికల్చర్) చదివాడు. విద్యా కాలంలో విశ్వవిద్యాలయ మ్యాగజైన్ స్టూడెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించాడు. ప్రస్తుతం రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వవిద్యాలయం, గ్వాలియర్ లో వ్యవసాయ విస్తరణ (Agricultural Extension) విభాగంలో పీజీ చదువుతున్నాడు. సామాజిక అనుభవాలు, మానవీయ భావోద్వేగాలు, ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే రచనలు చేస్తున్నాడు.