సూపులు కత్తులు జెయ్యాలే ఇగ బరిసెలు బాకులు ఎత్తాలే

ఎవరికి రక్షణ వున్నదీఈ కీచక పాలనలో…ఎవరికి ఆలన వున్నదీఈ వంచక రాజ్యం లో… మానాల్ దోయుడుమామూల్ ఇక్కడ..పానాల్ దీయుడుఓ ఫ్యాషన్ యీడా..…

బ్రూటల్ హంటర్

ఒకే దేశంఒకే చట్టం.. ఒకే మతంఒకే ఓటుఓకే పాలన.. ఉత్తఊదరగొట్టుడు.. అనడానికిఏం అడ్డు.. ఎన్నైనాఅంటడు గానీ.. సత్యంఒక్కటంటే.. ప్రాణంఎవరిదైనాఒక్కటంటే.. హక్కులుఅందరికీసమానమంటే.. వొప్పడు..…

ఎత్తిన బడిసెకు సత్తువ కావోయ్!!

బిడ్డల సదువుకువొంటి బట్టకూఅల్లాడిన ఇంటిల్లీకడుపుకు చాలని జీతపురాళ్లతోకుస్తీపడుతూఅప్పులవాళ్ళముప్పులు కాస్తూ ధరల కాటులుపన్నుపోటులుజేబుకు పడినచిల్లులు మరిచి హోలీ సంబరవేడుకలంటూశుభాకాంక్షలూశూర మెసేజ్లో వరదెత్తినఉల్లాసంలోమునిగితేలేఓ నడ్మి…

బుసగొట్టే బుల్డోజర్స్..!!

లెఫ్ట్ రైటుల్లోఫరకు ఎంతున్నా..కాలం వొళ్ళోజీవిత విలువలెరిగినెనరుతో బతికిన వాళ్ళానాడు.. ఇప్పుడేమోఎటు జూసినా..సర్వ పక్షాలూపక్షవాతాలొచ్చికనకం కౌగిట్లోఓలలాడుతూ.. ఘడియ ఘడియానరహంతకపాలక కనుసన్నల్లోజవురుకొనే జంఝాటంలోమునిగి తేలుతూ……

తను కావాలి

తను కావాలి…అవును ఇప్పుడుతను కావాలి… వీచే గాలిలా…పొడిచే పొద్దులా…పోరు పరిమళంలా… పారే నదిలా…ఉరకలేసే ప్రవాహంలా…ఉత్తుంగ తరంగంలా…కుంగిన కట్టడాలను కుమ్మేసే ఉప్పెనలా…తను కావాలి…తను…

అధర్మ బంటువే…!!

కెమెరా కాదు సే..కెమెరాలు పెట్టమను ఒకటి గాదుఒక్క జైల్లనే గాదు సెల్లు సెల్లులటేషన్ టేషన్ లమూడేసి కెమెరాలుపెట్టియ్యి… లైను లేదులైటు లేదుపనిచేయలేదనేవొగల…

నడి తొవ్వల…

నిన్నెవరోఎదమీద పట్టిఈడ్సుకుపోయారని వినిఎదలు బాదుకుని ఎంతెంతపొగిలి పొగిలిఏడిచామోకన్నీటి పర్యంతమై… ఇయ్యాలయెదమీదతన్నిఎల్లెలకలేసితొక్కుకుంటూనువ్వెళుతున్నప్పుడు నా కొరకంటూఒక్క చుక్కామిగుల్చుకోలేకళ్ళల్లో కమ్ముకున్నదుఃఖపు జీరలుకడిగేసుకోడానికి… దిగాలున లేచిదులిపేసుకునిలబడినడకనైసాగిపోతున్నందుకు నా…

బెంగేల బాగుండ తండ్రీ!!

అనువుగాని చోటేఅయినాఅక్కున చేర్చుకోవడానికిబాహువులు విప్పార్చిఆకాశమెప్పుడూపిలుస్తూనే ఉంటది. పొదలు పొదలుగాముసురుకునిహొయలు హొయలుగాకదలి తేలియాడేదూదిపింజల పానుపులుకౌగిట్ల పొదుక్కునినీలి నీలి తళుకులగోరుముద్దల నింగితనాన్నిగోముగా వొలికిస్తూ.. పరాయి…

విషాధ మాథం లోంచి… విలక్షణ యుద్ధం లోకి…!!

ఇది పోయే కాలం కదా…ఇది పోగొట్టుకునేకాలం కదా… అయిన వాళ్ళనూ…అంటుగట్టుకున్నోళ్ళనూ… జ్ఞాపకాల సీసాలోకిమనసు గాయాలు మాన్పేఅమ్మఒడి స్పర్శగాతర్జుమా చేసుకునిఔషధంలా ఒంపుకునిబిరడా బిగించుకునిబరిగీసుకు…

పడావు కాలువ కన్నుల్ల పానాలు బోద్దాము!!!

అనగనగాఒకవూరు… లంకంత ఇళ్లువిశాల అరుగులు మూసినా తెరిసినాఅటుమూడుఇటు మూడుఇళ్ళకైనాసప్పిడినవచ్చే దర్వాజా.. ఆ జోడురెక్కలువజనులోవొంద కేజీలైనాఅల్కాగుండేవి.. ఆపక్క ఈపక్కనడుమెత్తు మించిఎత్తైన కట్టలునడుమ రాకపోకల…

ఉఛ్వాస నిశ్వాస ఉప్పెనల్ని ఆపగలడా వాడు..?

వాడుపూవులన్నిటిని చిదిమివసంతాల్ని రాల్చేశానంటాడు.. వాడుదారులన్నింటిని మూసిగాలిని బంధించానంటాడు.. వాడువేలాది వీరుల గుండెల్నితూట్లు పొడిచినతుపాకుల్ని తూర్పుకు లోడుచేసిసూర్యోదయాల్ని పాతరేశానంటాడు.. వాడుఅడవి గుండెలపైఆయుధ గిడ్డంగులు…

తెలివి మీరిన తెగువ !

వొకటి రెండు గాదు…ముప్పయ్ ఐదేండ్లుగాకందిన దేహం ఇది… ప్రేమాస్పదమైననిన్ను…గుండెమీద నిలిపిఆడించుకున్నందుకు… భుజాలమీద కెత్తుకునినీ ఆకలితోఉండచుట్టుకుపోయి…నీ కన్నీళ్ళలోమసలి మసలి…నీ దుఃఖంలోపొగిలి పొగిలి… నేనే…

రాజీలేని రణభూమి…

ఏడున్నర దశాబ్దాలవొడవని దుఃఖ్ఖాలఎవరికీ పట్టనిఈ ఎదఘోష ఎవరిదీ… కౌటిల్య సాంగత్యవిద్రోహ సామ్రాజ్యవధ్యశిలకు వేలాడెఈ శవ మెవరిదీ… విశ్వాస హననాలవిధ్వంస శకలాలఅట్టడుగు పొరలల్లఉఛ్వాస…

చెఱబాపే చినుకు కోసం…

మీ ఊర్లోనువ్వో కాంతిపుంజం…నా గేరిలోనేనో వెలుగు రేఖను… చుట్టూతా అన్నీబూడిద రాల్చిన ఉల్కలే… నెర్రెలుబారినఈ నేలుంది చూడూదగాపడ్డాదశాబ్దాల దాహార్తి కోసంమొగులుకేకళ్లప్పగించి కాపలా…