చూడలేనిదీ చూస్తున్నంవినలేనిదీ వింటున్నంబతుక్కి భయం పట్టుకుంది దర్వాజా వైపు దీనంగాచూస్తూ కలుషితం లేనికాలాన్ని స్వాగతిస్తున్నం తలుపులు మూసినాకిటికీలు తెరిచినానిద్ర పట్టక, రాకకంటికి…
Author: ఆడెపు లక్ష్మణ్
పుట్టింది సిరిసిల్ల. తొమ్మిదో తరగతి వరకు చదివారు. కవి, నేత కార్మికుడు. పవర్ లూమ్ నేత వృత్తి కార్మికుడిగా పని చేస్తూ కవిత్వం రాస్తున్నారు. రచనలు: 1. 'రాత్ పైలీ దివస్ పైలీ', 2. 'సిరిసిల్ల నానీలు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'కామ్ గార్' కవిత్వం త్వరలో రానుంది.