(తెలంగాణ ప్రజా కవి గూడ అంజన్న సుమారు అయిదు దశబ్దాలు ప్రజా ఉద్యమాల్లో మమేకమైన ధిక్కార స్వరం, పాటల ప్రవాహం. తన…
Author: అరుణోదయ రామారావు
కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగపల్లిలో నిరుపేద దళిత కుటుంబంలో 1955 జూలై 1న పుట్టిండు. ఆయన అసలు పేరు సత్యం. విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా అరుణోదయ రామారావుగా పరిణామం చెంది పాటకు పర్యాయ పదంగా నిలిచిండు. చివరి శ్వాస వరకు ప్రజా కళలను ప్రజల కోసం దేశంలో విస్తృతంగా ప్రచారం చేయడంలో అరుణోదయ సాంస్కృతిక సేనానిగా ముందుకు నడిచిండు. హైదరాబాదులో మే 5, 2019న గుండె పోటుతో చనిపోయిండు.
ప్రజా జీవితానుభవాలే పాటకు పల్లవి
(1979 జనవరిలో వరంగల్ లో జరిగిన ‘విరసం సాహిత్య పాఠశాల’లో ‘ప్రజల పాట – అనుభవాలు’ అనే శీర్షికతో గద్దర్, రామారావు,…