రోడ్ల మీద ఆరబోసిన వడ్లుపల్లెంల మెరిసే అన్నం మెతుకులు నల్లటి రహదారులకు అటూ ఇటుపరచుకున్న పసుపు వర్ణపు దినుసులులోకుల ఆకలి తీర్చే…
Author: అన్నవరం దేవేందర్
పుట్టింది పోతారం, హుస్నాబాద్ మండలం, సిద్ధిపేట జిల్లా. కవి, రచయిత. పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ సహాయకుడు. రచనలు తొవ్వ, నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, వరి గొలుసులు, బువ్వకుండ(దీర్ఘకవిత)లాంటి కవితా సంకలనాలు ప్రచురించారు. వివిధ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
బువ్వకుండ
1. అది బువ్వకుండ ఆకాశంలోని శూన్యాన్ని ముక్కలు ముక్కలుగా కత్తిరించి సుట్టువార మట్టిగోడలు కట్టి సృష్టించిన గుండెకాయ ఆహార తయారీకి ఆయువు…