చీకటి స్వరం

నన్ను నేను మిగుల్చుకున్న నిజంలోశరీరం పాలిపోయింది.తీక్షణగా చూసుకున్నప్పుడు, అద్దంలోముఖం వెక్కిరిస్తున్నది.కళ్ళలో మెరుపులేదు.కళ్ళక్రింద గుంతల్లోనేమో దుఃఖబావులు.తల దువ్వుకుంటున్న ప్రతిసారీ అయితేచెప్పనవవసరమే లేదు.శిరోజాలతో దువ్వెన…