ఇది యుద్ధం కదా ! అంతా కనురెప్ప పాటే ముంచెత్తిన మౌనం, ఉబికిన దుఃఖం ఊపిరాడనివ్వని జ్ఞాపకం. సమస్తం! నేనిప్పుడు తుఫానుల…
Author: అనామధేయుడు
కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. విప్లవ రచయితల సంఘం సభ్యుడు. రచనలు: 1. గెరిల్లా గుండె లయలు(1994), 2. నెత్తుటి రుతుపవనాలు. దీర్ఘ కవితలు: 1. ముఫ్పయి వసంతాాలు ముఫ్పయి శిశిరాల మీదుగా, 2. చరిత్ర రహదారుల్లో మొచిలిన పిచ్చి జిల్లేడు మొక్క, 3. కాసిని పద్యాల్ని మూటగట్టుకొని జిప్సీలా అతడు మనల్ని దాటిపోతాడు, 4. తెలంగాణా! ఈ యుద్ధ గానాన్ని ఆపొద్దు, 5. అతడు సామాన్యుల ప్రవక్త, 6. ఈ మౌనం ఖచ్చితంగా యుద్ధనేరమే, 7. తెలంగాణా! నీ గాయాలు వర్థిల్లనీ, 8. కొన్ని సీతాకోక చిలుకలు ఎగరగలవు. 9. ఇదేదో చాటుమాటు వ్యవహారమే. అనువాదాలు: 1. నైరుతి రుతుపవనాల కాలమిది, 2. తుఫానులకెదురు నడవరా! , 3. దఓిణ తూర్పు పవనాలతో ముఖాముఖం, 4. గంధకపు వాగొడ్డు ముసలోడా! నువు చెప్పిందే నిజం.