సూర్యకాంతి, పూల పరిమళం, పని – మేడే

సూర్యకాంతిని చూడాలి మేం, పూల పరిమళాన్ని ఆఘ్రాణించాలి మేంఎనిమిది గంటలు మాకోసం, భగవత్సంకల్పం అది అని నమ్ముతాం మేంఓడరేవులలో, కర్మాగారాలలో మా…

భూమిలోపలి సముద్రం

(జాన్ బర్జర్అనువాదం: సుధా కిరణ్) (1984 మార్చి 6 వ తేదీ నుంచి, 1985 మార్చి 3 దాకా, దాదాపు ఒక…

గాజా నుంచి ఉత్తరాలు

(ఆతిఫ్ అబూ సైఫ్, పాలస్తీనా రచయితఅనువాదం: సుధా కిరణ్) (ఆతిఫ్ అబూ సైఫ్ 1973లో గాజా లోని జబాలియా శరణార్థి శిబిరంలో…

రాజకీయ ప్రకటనగా సత్యజిత్ రే సినిమా – ‘ఇద్దరు’

“మీరు పెరిగి పెద్దయ్యాక ఈ సినిమాలని కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. ఈ సృజనాత్మక కళా సృష్టిలో మానవత్వపు విజయాన్ని…

పాటొక్కటే మిగులుతుంది

మూలం: ఎరియల్ డార్ఫ్‌మన్అనువాదం: సుధా కిరణ్ (ఎరియల్ డార్ఫ్‌మన్ చిలీ దేశపు రచయిత. తన నవల ‘విడోస్’ తెలుగు అనువాదాన్ని ‘మిస్సింగ్’…

నేను మౌనంగా ఉండలేను

(మరణశిక్షకు వ్యతిరేకంగా టాల్ స్టాయ్ రాసిన సుప్రసిద్ధ వ్యాసంలో నుంచి కొన్ని భాగాలు.) ‘ఏడుగురికి మరణ శిక్ష – పీటర్స్ బర్గ్…

సత్యం రాయాలంటే ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలు

బెర్టోల్ట్ బ్రెహ్ట్, జర్మన్ కవిఅనువాదం: సుధా కిరణ్ ఈ రోజులలో అసత్యాలతో, అజ్ఞానంతో తలపడి, సత్యాన్ని రాయాలనుకునే వాళ్ళు కనీసం ఐదు…

కొత్త వెల్లువ

(జయమోహన్, తమిళ కథ) నవంబరు 7, 1917. భయంకరమైన శీతాకాలం. అక్టోబరు నుంచి జనవరి దాకా ఆ నాలుగు నెలలూ రష్యా…

ఉరికొయ్యల ధిక్కరించి..
చికాగో కార్మికుల చివరి మాటలు

అనువాదం: సుధా కిరణ్ (హే మార్కెట్ బాంబు పేలుడు ఘటనలో విచారణని ఎదుర్కొని, మరణ శిక్ష పొందిన కార్మికులు చివరిదాకా తమ…

వ్యవస్థీకృత హింసకి అగ్ని సాక్ష్యం – గ్రెన్‌ఫెల్ టవర్, లండన్

జూన్ 14, 2017 నడి రేయి. సమయం రాత్రి ఒంటిగంట కావస్తోంది. పశ్చిమ లండన్ లోని నార్త్ కెన్సింగ్టన్ ప్రాంతంలో 24…

అవనతంకాని మానవతా పతాకం – గ్వాంటానమో ఖైదీల కవిత్వం

‘జైలు అంటే ప్రాధమికంగా స్థలాన్ని కుదించి, కాలాన్ని పొడిగించడం. జైలులో బందీలైన వాళ్లకి ఈ రెండు విషయాలూ అనుభవంలోకి వస్తాయి. విశ్వాంతరాళంలో…

విజి తుకుల్ – మాయమైన మనిషి, మాసిపోని కవిత్వం

ఆగస్టు 1996, ఒక మధ్యాహ్న సమయం. ఇండోనీసియాలో సుహార్తో సైనిక నియంతృత్వ పాలన ప్రజల నిరసనపై విరుచుకు పడుతున్న రోజులవి. సోలో…

విజి తుకుల్ కోసం…

అది పగలో, రాత్రో, మిట్ట మధ్యాహ్నమో తెలియదుఊపిరి బిగబట్టుకున్న భయోద్విగ్న కాలంకాలం గడ్డకట్టిన క్షణాలుతలుపుల చివర వీడ్కోలు ఘడియలనీవీధి మలుపున ముసురుకున్న…

కవిత్వ రహస్యం

నక్షత్రాలని కబళించినరాబందు ఆకాశం రెక్కల కిందఏకాకి నిట్టూర్పు కన్నీళ్ళ కొలిమిలో రగిలే ఒంటరి క్షణాలుఒంటరి క్షణాల కత్తి గొంతుపై వేలాడే కాలంకాలం…

సెప్టెంబర్ 11, 1973 – మృత్యుముఖంలో సాల్వడార్ అయెందే చివరి సందేశం

‘అది సెప్టెంబరు 11, ఆ బీభత్సపు మంగళవారపు ఉదయాన, మా ఇంటిపైన యుద్ధ విమానాలు ఎగురుతూ వున్న శబ్దాలతో నేను మేల్కొన్నాను.…

జైల్లో వేశాక: నజీమ్ హిక్మత్

టర్కీ కవి, రచయిత నజీమ్ హిక్మత్ (1902-63) రొమాంటిక్ కమ్యూనిస్టు/ రొమాంటిక్ విప్లవకారుడిగా ప్రసిద్ధి పొందాడు. విప్లవ కమ్యూనిస్టు రాజకీయ భావాలని…

వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు…

అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృఛ్చిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతీ సమాజమూ…

సింగపూర్ వలస కార్మికుల కవిత్వం

పొట్ట చేతపట్టుకుని కూలికోసం వచ్చినవాళ్లుగా తప్ప వలస కార్మికుల్ని కవులుగా, రచయితలుగా ఎవరు చూస్తారు? తమలో తాము, తమకోసం తాము తమ…

లాక్ డౌన్

– ఫాదర్ రిచర్డ్ హెండ్రిక్ (ఐర్లాండ్ లో మతబోధకునిగా పనిచేస్తున్న రిచర్డ్ హెండ్రిక్ , లాక్ డౌన్ పై మార్చి 13న…

పరుగెత్తు, పరుగెత్తు

పరుగెత్తు, పరుగెత్తు బ్రతుకు నుంచి పారిపోతావో తప్పించుకోలేని చావు నుంచి పారిపోతావో కాచుకున్న ఆకలిచావు నుంచి పారిపోతావో, పొంచివున్న అనారోగ్య మరణం…

ఎవరు నువ్వు?

జనరల్ మహాశయా, మీ యుధ్ధ ఫిరంగి మహా శక్తివంతమైనదిఅది అడవులని నేలమట్టం చేయగలదు, వందలాది మంది మనుషులని తొక్కేయగలదు ఒక్కటే లోపముంది…

ఫాసిజాన్ని సవాలు చేసిన మహిళలు – జర్మనీ, ఇటలీ

‘అంతరాత్మ స్వేచ్ఛ, జ్ఞాపకాలు, భయం – వీటిని కలిగివున్న వ్యక్తులు ఒక చిన్న చెట్టు కొమ్మ లాంటి వాళ్ళు, ఒక గడ్డిపోచలాంటి…

కొత్త ముసుగులో పాత ఊరేగింపు

(బెర్తోల్ట్ బ్రెహ్ట్ (1898-1956) ప్రసిద్ధ జర్మన్ నాటక రచయితా, కవీ. నాటక రచనలతో పాటు, ప్రదర్శనల విషయంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన తన…

యుద్ధ ప్రార్థనాగీతం

(దేశభక్తి పేరుతో యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా మార్క్ ట్వెయిన్ 1905 లో రాసిన వ్యంగ్య గీతం ఇది. స్పెయిన్ – అమెరికా…

ముందుతరాల వాళ్లకి

I నిజంగా నేను చీకటి రోజులలో జీవించాను! నిజం మాట్లాడటం నేరం. నుదుటిపై ముడతలు పడకుంటే ఆ చర్మం మొద్దుబారిపోయినట్టు. మనిషి…

పర్వతమూ, నదీ

పర్వతం నిశ్చలంగా నిలబడినదిలోకి తొంగి చూస్తుందినది మెలమెల్లగా, దూరందూరంగా ప్రవహిస్తుందిపర్వత హృదయాన్ని మోస్తూఆకాశ నీలంతో కలిసిపోయిన నీలిమతో నది ప్రవహిస్తుందినదీ, అప్పుడే…

చీకటి పాలనపై గొంతెత్తిన పాట – ‘హమ్ దేఖేంగే’

భుట్టో ప్రభుత్వాన్నికూలదోసి సైనిక నియంత జియా ఉల్ హక్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నకాలమది. నిరంకుశ శాసనాలతో పాటు, తన సైనిక పాలనకి…

నీకంటే ముందు ఒకడుండేవాడు

కవిత్వం కొన్నిసార్లు ధిక్కారస్వరంతో సమాధానమిస్తుంది. అరవై సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1959, పాకిస్తాన్ లో నియంత అయూబ్ ఖాన్…