పాట ఉరి పెట్టుకుంది

నా నేలకిప్పుడుపురిటి నొప్పుల మీద కన్నాపూట గడవడం మీదే దృష్టిచేతిసంచి పట్టుకునిఖర్జూరపు చెట్ల నీడల్లోఊడిగానికి బయల్దేరింది నదులు –కోల్పోయిన గర్భసంచులతోతెగిన పేగులతోనెత్తురు…

ఇక్కడ మనుషులు భూమి కింద బతుకుతారు

రంగు రంగుల పడవరెక్కలున్న సరస్సులురుతువుకోమారు నీళ్లోసుకునే చీనార్ చెట్లుమబ్బుల గూటికి వేసిన నిచ్చెనలాఓ కుర్ర పర్వతంనేలపైన అన్నీ ఉన్నాయిఇక్కడ మనుషులు భూమి…

తరలిపోయిన సముద్రం

తీరం ఎపుడూ లేనంతకల్లోలంగా ఉందిభూగోళం అరచేతిలో ఇమిడిపోయాకఎక్కడ కార్చిచ్చు అంటుకున్నాఅదిక్కడ నీళ్ళ మీద మంటలు రేపుతోందిపడవలూ, పడవలతో ముడిపడ్డ బతుకులూఆకలి గుంజకు…

ఇంకా మిగిలేవున్న చేతుల్ని

మొత్తానికి అలవాటైతే అయింది కదాటోపీ తీసినంత సులువుగాతలను తీసి నేత పాదాల దగ్గర పెట్టడంఇక మీదటా అదే కొనసాగిద్దాం నిజమేఈసారికి శతృవు…

నువ్వు వెళ్ళిపోయాక…

ఎవరో ఒక కవినిన్ను పల్లవికట్టి పాడుతాడు చెల్లాచెదురైపోయిన పిట్టల్నిపిలుచుకొచ్చేందుకునీ పాటను నేర్చుకుంటుంది అడవి కూడలిలో నీ పోస్టర్ వద్దప్రతి బిడ్డకుతన తల్లికి…

నాలాగే ఇంకొకడు

1. కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేం కదామొదట నేనూ నమ్మలేదునాలాగే ఇంకొకడు ఉన్నాడంటే చేతిలో పొడవాటి కర్రతోతీగమీద పట్టు తప్పిపోకుండా నడుస్తూతన…

మళ్ళీ ఒకసారి

నక్షత్రాలు కవాతు చేసే రహదారి మీదఎర్ర పావురాలు మోసుకెళ్ళే స్వప్నాల్లోంచిరాలిపడిన రక్తంరంగు స్వప్నమేదోఅక్కడ నిటారుగా నిలబడి వుంది అడవిలో తెగిపడిన ఊపిరిఅక్కడింకా…

తల్లకిందులు నడక

1కంట్లో చందమామను దాచుకున్నట్టునన్ను గుండెల్లో దాచుకున్నదానా!కొంగు చివరఅవ్వ చిల్లర పైసలు కట్టుకున్నట్టునన్ను పేగు కొసన కట్టుకున్నదానానా యజమానీ!వెళ్ళొస్తానునా కోసంఒక్క ఉదుటున అలల్లోకి…

రహస్యం కాని రహస్యం

కొన్ని పేజీలుమామూలుగానే దొర్లుతూ పోతాయిఉదయాలను అద్దుకున్న పేజీలురంగులలో ముంచిదండెం మీద ఆరేసినముఖమల్ వస్త్రం లాంటి పేజీలుప్రపంచం ముందుకుఅవలీలగా దొర్లుకుంటూ వచ్చేస్తాయిగెలుపు ప్రింటింగ్…

బాల్యం బొమ్మ

కాళ్ళకు ఆకుల చెప్పులేసుకునిచుర్రుమనే ఎండలకు అడ్డం పడిబడికెళ్ళిన జ్ఞాపకంతడిమే వాళ్ళెవరూ లేకఅలిగి.. మనసు మూలన కూర్చుంది అర్ధరాత్రి నిద్ర మీదకిహఠాత్తుగా దండెత్తిన…

కొన్ని మరణాలు

నిన్న మట్టిలో పూడ్చిపెట్టబడినదేహంతోనేఅతడు ఇవాళ మళ్ళీ కనబడ్డాడు అవే ప్రశ్నార్థకాల్లాంటి కళ్ళుఅదే పొద్దురంగు చొక్కాచుట్టూ అదే పచ్చిగాయాల వాసనపిడికిలి బిగించిన కుడి…

పిట్టలన్నీ…

వాళ్ళిలానిన్ను కరివేపాకుని చేయడంనీకు మింగుడుపడకపోవచ్చువండేవాడికిఏం కావాలి?ఏదో ఒకటి వేసిరుచిగా వండి వార్చడమేగా! వాడి వంటకంలోనేనో నువ్వో లేదూ మరొకడోదినుసులం అంతే. ఒక్కో…

బువ్వ నవ్వింది

ఎట్టకేలకుజల ఫిరంగుల తలలు తెగిపడ్డాయినెత్తుటి అంచుల బారికేడ్లుపోరాట ఉధృతిలో కొట్టుకుపోయాయికందకాలు తవ్వించిన చేతులులెంపలేసుకున్నాయిఉన్మాదంతో రెచ్చిపోయిన లాఠీలూపాపం ముఖం చెల్లక తలలొంచుకున్నాయి బువ్వ…

అడవి వొట్టిపోదు

ఎర్రని కలలుదట్టమైన అరణ్యాల్లోఎత్తైన చెట్లకే పూస్తాయిఒక మార్పును శ్వాసిస్తూదశాబ్దాలకు దశాబ్దాలు వెలుగుతాయి అడవి అండవుతుందిఅడవి అన్నం ముద్దవుతుందిఅడవి అమ్మవుతుంది*అప్పుడప్పుడూ తుపాకుల గాలి…

గట్టి గుండెలే…

గంగా నది కడుపునతొలి శవం పడ్డాక గానీతెలియలేదుభ్రమల పునాదుల మీదదేశాన్ని కట్టుకున్నామని దేశాన్ని చెదలు తినేస్తున్నాయిఇప్పుడుగట్టి గుండెలే మిగులుతాయి నువ్వొక్కడివీ వెళ్ళిపోతేదేశమేమీ…

నల్లబజార్లు

స్మశానాల వెంట నడుస్తున్నట్టుఒకటే చావుకంపుచూడ్డానికందరూ బ్రతికున్నట్టేకనబడుతున్నాపట్టి పట్టి చూస్తేకానీలోపల మనిషితనం చచ్చిచాన్నాళ్లయ్యిందని తెలిసి చావదుఊపిరుండాలన్న ఒకే ఒక్క ఆశతోఅక్కడికెళతాంఅదైతే దేవాలయమేలోపలెన్నో నల్లబజార్లుగదికో…

ఒకే రంగు ఆకాశం!

సమస్తాన్నీ నాకప్పగించినిశ్చింతగా నిద్రపొండిమీ ఆకలీ ఆశల గురించీమీ స్వేదం మీ రెక్కల సంగతీమరచిపోండికేవలం ఐదేళ్లకోసారిచూపుడువేలుపై వాత పెట్టుకోండినేను మీకోసంస్వర్గంలాంటి గుడికడతానుమీ కోసం…

ఏదో చెప్పలేను

మొదటి కవితయేదో చెప్పలేను!గాలి చూరుకు వేలాడే నీటిచుక్కఏడు రంగుల గొడుగై ఎప్పుడు విచ్చుకుందోనీలిబుగ్గల ఆకాశానికి మాత్రం ఏం తెలుస్తుంది?చీకటి వాకిలిలోంచి నడిచొచ్చే…

ఒక రాత్రిని వేయి చీకట్లుగా…

చెట్టునుండి పువ్వును తెంపినీళ్లగ్లాసులో వేసి మురిసిపోయినట్టుమహావృక్షం కొమ్మలు ఖండించికుండీలో మరుగుజ్జు వృక్షంగా మార్చిగొప్పలు పోయినట్టుసీతాకోకచిలుక రెక్కలు కత్తిరించిగొప్ప కళాకృతిని సృజించానని భ్రమసినట్టునువ్వు…

నువ్వెళ్ళిపోయాక కూడా…

నువ్వెళ్లిపోయాక కూడానీ కలల చెట్టు పూలు పూస్తుండాలికాలం ఒడ్డుననీ అడుగుజాడలు మెరుస్తుండాలినీ మాటల తోరణాలుగుమ్మానికి పచ్చగా వేలాడుతుండాలినువ్వు జీవితం గురువు దగ్గరనేర్చుకున్న…

గదిని శుభ్రం చేస్తున్నప్పుడు…

గదిని శుభ్రం చేస్తున్నప్పుడుఎప్పటివోమనసుమూలల్లోని జ్ఞాపకాలుమౌనంగా మూలిగిన చప్పుడు పాత పుస్తకాల మధ్య దొరికినతొలి ప్రేమలేఖాఇనప్పెట్టె అడుగునభద్రంగా అమ్మ దాచిననా బొడ్డుపోగూదాచుకోవడానికి ఖాళీ…

మహా ప్రకటన

ఇప్పుడిదే సరైన సమయంనిన్నూ నన్నూ మతాలుగా విడగొట్టేదేవుడు లాక్డౌన్ లో వున్నాడుమతం గట్లులేని సువిశాల మైదానమొకటిమనకోసం ఎదురుచూస్తోందిరా… దమ్ముచేసిమనిషిని విత్తుదాం!ఆ గ్రంథాలన్నీ…

ఎన్ని సార్లు మరకలు పడినా…

ఆ రాత్రి నాకెన్నో రహస్యాల్ని విప్పి చెప్పింది చీకటి కాన్వాసు మీద చిత్రించబడిన దేశపు నగ్నత్వాన్ని చూపెట్టింది అమ్మకానికి పెట్టబడ్డ మానాల్ని…