ఈ దర్ద్ ను పట్టించుకొని తీరాలి

“నా ముఖంమ్మీద మీ చూపులు తేళ్ళలా తాకుతున్నాయినా కదలికల మీద మీ మాటలు ఈగల్లా ముసురుతున్నాయిఊపిరి మీద నిఘాఊహల మీద నిఘామాటల…

నెలవంక నావ పై తెరచాపలా ఎగరేసిన నక్షత్ర కాంతి

చరిత్రలో చాలా సార్లు రుజువైన సత్యమే! కవిత్వం చాలా శక్తివంతమైన సాహితీ రూపం!! చరిత్ర పెట్టిన షరతును అంగీకరించడంలో కవులు గొప్ప…

ఖైదు లోపల పురుడోసుకుంటున్న ఆత్మవిశ్వాసపు సాహిత్యం

My body is in jail, but my spirit is freeand now may it leap to the…

పౌరహక్కుల ఉద్యమ దివిటీ ప్రొ.శేషయ్య

ప్రొఫెసర్ శేషయ్య తెలుగు నేల మీద ముందుకొచ్చిన అనేక మానవ, పౌర హక్కుల ఉద్యమాల చరిత్ర తెలిసిన వారందరికీ బాగా తెలిసిన…

నగరం శిరస్సు

—————| మహమూద్ | నగరం ఇప్పుడు నగరంగా లేదు కానీ,ఎక్కడైనా మనుషులు మనుషులే! విధ్వంసం కూల్చేసిన ప్రతిసారీనగరాన్ని తిరిగి నిర్మించేది మనిషే!…

ఫాసిస్టు సందర్భంలో మౌనాన్ని బద్దలు కొట్టే కవిత్వం

మొదట ఈ కవితా సంపుటి శీర్షిక పాఠకులను ఆకర్షిస్తుంది.‌ “రాయగూడని పద్యం” అంటే ఏమిటీ? ఎందుకు ఈ పుస్తకానికి ఇలాంటి టైటిల్…

స్వంత అస్తిత్వం కోసం పెనుగులాట గాఫిల్ కథ

మనిషి తనెవరూ? అనే స్పృహను కోల్పోవడం కంటే విషాదం ఉండదు. మన దేశంలో పౌరులను మతం కులం అనే సంకుచితత్వం లోకి…

నిజమైన స్నేహితుడి కౌగిలిలో…

1.కరగాలి, కరిగి నీరవాలి!నీరు నదవ్వాలి లోపలి మలినాలన్నీ ప్రవాహంలో కొట్టుకుపోవాలి!! ఈ ప్రవాహం చేరవలసింది చివరికి స్నేహ సముద్రంలో కి! 2 కలత తో తడి…

ఏమీ లేనివారి ఆకాశం

ఇప్పుడక్కడ నీళ్ళు లేవునీళ్ళు ప్రకృతివరమనీ దాని పై అందరికి హక్కు ఉందని తెలియని వాళ్ళుదాని ప్రవాహాన్ని ఆపారు ఇప్పుడక్కడ విద్యుత్తు లేదుచీకటి…

గవ్వల కలలు

కల్లోల కళ్ళసముద్రాలుఒలికే అలల కన్నీళ్ళు తోడుగా, విశాల జలావరణంలోకి,గాయపడ్డ నావను తీసుకొనిఅతుకులేసుకున్న కాలపు వలతో వాళ్ళుజీవితాన్ని పట్టడానికి వెళతారు! ఒక్కో సారి…

ఇంకొకడి గాయం గురించి!

దినపు దేహం మ్మీద నెత్తురు చిమ్ముతున్నపుండులా, సలపరిస్తోంది సూర్యరశ్మి! కిరణాల బాణాలతో,ఒళ్ళు తూట్లు పొడుస్తున్నాడు భానుడు!అయినా భరిస్తూనే ఉంది భువి! గాయంమీది…

మేల్ ఇగో

చీకటిని చీల్చే ఆక్రందనలువినిపిస్తూ ఉంటాయి బీటలు బారిన గోడ గుండెల్లోగుబులు ప్రతిద్వనౌతూ ఉంటుంది ఇంకో‌సారి చేస్తావా …ఆ..అంటూ రాకాసి హెచ్చరికవినిపిస్తూంది తెరలు…

పయనించమని…

గత రాత్రి కూడా ఏ చప్పుడూ చేయకుండామన పక్కటెముకల మధ్య నుంచి వెళ్ళిపోయింది నిశ్శబ్దాన్ని ఆలింగనం చేసుకొనికాలంకలతలోకి ఇంకిపోయింది నిదుర పట్టకఏ…

ఉన్నాయో!? లేవో!?

నీ కోసం డైరీలో రాసుకున్న పదాలు-నిలబడతాయి ఎదురుగా,వలస పోయే పక్షుల బారులా, నీలం అంబరాన్ని చూస్తో నేను,నిన్ను ఊహించుకుంటాను.అక్కడ మేఘాల దొంతరలు,…

అడవి సిగన నెలవంక అతడు…

ఎప్పటిలాగే మంచు బిందువులుఅడవి తడిసిన జ్ఞాపకాల్ని మోస్తున్నాయిఅతనిపై అల్లుకున్నఎర్రెర్రని పచ్చపచ్చని బంతిపూలుకొండగోగులతో గుసగుసలాడుతున్నాయిరాత్రి కురిసిన వానకుతళతళలాడుతున్న ఆకుల నడుమపూర్ణ చంద్రబింబాల్లావిచ్చుకున్న ఎర్రనిమోదుగపూలుఅవునుఅతను…

గాయాల పుటపై రాయబడ్డ కవనం మొఘల్ ఏ ఆజం

ఇది యుధ్ధ క్షేత్రమే కావొచ్చుఇది ఖడ్గమే కావొచ్చు కార్చిచ్చును కూడా చల్లబరిచే ప్రేమనిగుండెల్లో మోసేవాడు సైనికుడైతే!? యుధ్ధరంగం ఓ పూలతోటఖడ్గం కవనం…

నీడలు

నా తపనలన్నింటినీ పోతపోస్తే నిలబడే హృదయమొక్కటేనా,నన్ను మనిషిగా నిలబెట్టే ప్రాణం కూడానా? ఏది నీది కాదు? అగ్నిలా జ్వలిస్తున్న నాదన్న ప్రతి…

స్వప్న భూమి

మెతుకులనోగింజలనో పండిస్తావు అనుకుంటాం గానీనువ్వు పండిస్తున్నది స్వప్నాలని కలల గింజలు కండ్ల నేలలో జల్లి దిగుబడి చేస్తున్నది జీవన వైవిధ్యాన్ని బతుకు…

పిడికిలెప్పుడూ ఓడించబడదు

పసిపాప నవ్వులాంటి పిడికిలి సమస్త మానవ సంచారత్వాన్నిసంఘటిత విప్లవ వ్యక్తీకరణగానిబద్ధం చేసిన ఎర్రజెండా రెపరెపలాంటి పిడికిలి శ్రీకాకుళం అరణ్య చైతన్యాన్నికాగడాగా రగిలించి…

అత్యాచారం వ్యక్తిగతం కాదు… సామాజిక నేరం

ఓ బూర్జువా సమాజం నిర్మించే చట్టాలతో నేరాలను ఏ మేరకు కట్టడిచేయగలం? ఈ సమాజానికి ఇంకో అదనపు కోర కూడా ఉంది.…

నెమరువేతల కాలం

1చాలా నెమరువేతల్ని ఒదిలి వెళ్ళావువేనవేల మిణుగుర్లుగా…ఈ వనమంతా… 2నీ జ్ఞాపకాలు గాలిని స్వర్ణమయం చేసేదీగూడు దీపాలు నా జీననసందర్భాలన్నీ నీ సహచర్యంతోముడిపడినవి…

యాభై ఏండ్ల విరసంతో ఒక ఆత్మీయ సంభాషణ – 2

మహమూద్: విరసం సృష్టిస్తున్న వేరు వేరు ప్రక్రియలు యూత్ లోకి వెళుతున్నాయని మీరనుకుంటున్నారా? వరలక్ష్మి : అసలు సాహిత్యం ఎంత మంది…

యాభై ఏండ్ల విరసంతో ఒక ఆత్మీయ సంభాషణ – 1

విప్లవ రచయితల సంఘం 50 ఏళ్ళ సందర్భంలో సంస్థ కార్యదర్శి పాణి, కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మితో మాట కలిపాను. ఈ సంభాషణ…

నిరాకరణ

విందాం కూలిన శిధిలాల కింద కొట్టుకుంటున్న మశీదు హృదయ స్పందనని 500 సంవత్సరాలుగా చరిత్రని తన పక్కటెములుగా చేసుకొని నిలబడిన కట్టడపు…

దిల్ కె ప్యారే

నువ్వెక్కడో ఒక చోట క్షేమంగా ఉంటావనే నమ్మకం గుండె లయగా ఆమె నడుస్తూనే ఉంది నీ అదృశ్యం తర్వాత ఆమె కూలిపోలేదుధగధగలాడే కాగడా…