మణిపూర్ మంటలకు కారణం ఎవరు..?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటు కూర్చున్నాడట. సరిగ్గా అలాగే భారత దేశ ప్రధాని పరిస్థితి ఉన్నది. గత…

కలత నిదుర

ఊహల స్వప్నాన్ని ఊహించుకొనిరాతిరి పడక మీద నిద్రలోకి జారుకున్ననా ఆలోచనల ఆశల స్వప్నాన్నిఅందుకోవడానికి అడుగులేస్తున్న చోటకాలంతో ఎదురీదుతున్నాను. ఈరాతిరి ఏదో నా…

కల్లోల కాలంలో మొగ్గ తొడిగిన కవి కామ్రేడ్ రిసారె

చాలా కాలం నుండి నేను “రక్త చలన సంగీతం ” కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి (రిసారె) పుస్తకం కోసం ప్రయత్నాలు…

ప్రేమకు ఎన్నో కారణాలు, అన్ని అడ్డంకులు

ప్రేమ అనేది రెండు అక్షరాల పదమే కావచ్చు, కానీ అది రెండు మనసులకు సంబంధించినది. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో…

కాలం మలిచిన కవి!

చరిత్రను తెలుసుకోవాలనుకునప్పుడల్ల స్థల కాలాలే నిర్ణయిస్తాయి. ఏ కాలం ఏ చరిత్రకు పునాదో తెలుపుతుంది. ఆ చరిత్ర ఆనవాల్లే ఆయా ప్రాంతాల…

విరసం నాకో చూపునిచ్చింది.

విరసం కొన్ని దశాబ్దాలుగా ఆటుపోట్లను, నిర్బంధాలను, అణిచివేతల్ని, కుట్ర కేసుల్ని ఇలా అనేక రకాలుగా రాజ్యపు దమన నీతిని ఎదుర్కొంటూనే ఉన్నది.…