స్త్రీల ఆత్మగౌరవం, స్త్రీల ఆత్మాభిమానం గురించి మాట్లాడుతున్నపుడు స్త్రీల హృదయ స్పందన వినాలి. నిజంగా వారి హృదయ స్పందనను వినగలిగినపుడే వారి…
Author: పల్లిపట్టు
కాలాన్ని కాపలా కాచే కవిత్వం
కాలానికి కళ్ళుంటే అది దేని చూస్తుందో, కాలానికి చెవులుంటే అది దేనిని వింటుందో, కాలానికి నోరు ఉంటే అది దేని గురించి…
కొంచెం స్వేచ్ఛగావాలి
దోపిడి నుంచి, దాష్టీకాల నుంచి, ఆధిపత్యాల నుంచి, అజ్ఞాన పూరిత మూఢనమ్మకాలు నుంచి జాతిని కాపాడాల్సిన పాలకులు, శాస్త్రీయతను పెంపొందిచాల్సిన ప్రభుత్వాలు…
నా గుండె చప్పుడు నీకర్ధం కాదు
కవిత్వం చదువుతున్నపుడు కవి ఎవరు ఏమిటి కంటే ఆ కవి ఏమంటున్నాడు? ఎటువైపు వున్నాడు అన్నది మనసు వెంట నడుస్తా వుంటుంది.…
దేముడి దండు
వాళ్ళు మాట్లాడద్ధనే అంటారుమనమేది మాట్లాడినా మాట్లాడద్దనే అంటారు కలిగినమాటంటేకంటిలో పుల్లబొడుసుకున్నట్టుఉన్నమాటంటేమిన్నిరిగిపోయి మీద పడ్డట్టుకుతకుతా ఉడికిపోయేవోళ్ళుకళ్ళు కాషాయరంగులో తిప్పుతూకాడిమోసే గిత్తలపైకి కాలుదువ్వి రంకెలేస్తూమనమేది…
మతకం
రూన్త సలికేయీదుల్లో సలిమంటలేసుకునికాగుతున్నాం గదా! దుప్పటి కప్పుకొనిసలి దూరకుండా చెవుల చుట్టూతలపాకు సుట్టుకొని చెరువుసాయసేతులు బిగించుకుని నడుస్తూయెన్ని యార్పాట్లు? రూన్త సలికేపొద్దట్ట…
దుఃఖమణిపురం
వీధులన్నీ దుఃఖాన్నే కల్లేపుజల్లిదుఃఖాన్నే ముగ్గులేసుకుంటున్ననా దుఃఖమణి పురమా! ఎక్కడైనాపచ్చని చెట్ల తలలు ఊరికే తెగిపడుతాయా?పచ్చని బతుకుచేలు ఊరికే తెగులుపడతాయా? నెత్తురోడే తమ్ముడితల…
నీలికళ్ల కోడికూత
కాలాన్నికత్తులుగట్టిన కోడిపుంజును జేసీనెత్తురు ఎల్లవులుగా పారుతున్నాఏమీ ఎరగనట్టు యేడుక చూసేకుట్రపూరిత కంటి సైగలొకవైపుకూలుతున్న ఇంటి పైకప్పులొకవైపుకేవలందిష్టిబొమ్మల్లా మిగిలిపోతున్న ప్రజామన అడుగులెటువైపు?? *…
విషపు గోళ్ళ మధ్య
చెరసాలలు సిద్ధపరుస్తున్నఅశాంతి శక్తుల ముందు నిలబడ్డ గుంపులోనేనూ మనిషిగీతానికి కోరస్ పాడుతుండాను ముందుగాగాయాల్ని సమూలంగా కూల్చే పాట పాడినమా నేపధ్య గాయకుడుసంకెళ్లలో…
పొలిటికల్ టెర్రరిస్ట్
డెమోక్రసీని గాలికి వదిలినమోక్రసీలో సాగే గాలిమాటలైసమూహాల మధ్యన గాజుపెంకులు నాటి మనుషులు మనుషులుగా బతకనీకమతానికి పుట్టిన పుట్టగొడుగులుగానోకులం గొడ్డు ఈనిన బలిపశువులుగానోరాజకీయ…
మాటను వధించే క్రతువు
1 రుతుపవనాలన్నీ మంటల్ని మోసుకొస్తున్నాయి రేపోమాపో కాదు ఇక ఎప్పుడూ నిప్పుల వానలో నువ్వూ నేనూ కట్టెలా కాలిపోవాల్సిందేనేమో! 2 ఎందుకిలా…
ఇక్కడ అన్నీ ఉన్నాయి
చుట్టూ అన్నీ ఉన్నాయిఎత్తైన గుండెగోడలుకఠినమైన కిటికీ కళ్ళునా నిస్సహాయతను వినిపించుకోనిఇనుప చెవులతలుపులు… నాచుట్టూ అన్నీ ఉన్నాయి…పగలంతా మిడిమేలపు ఎండారాత్రంతా ఉక్కపోత చీకటివయసుడుగిపోయినా బిడ్డను…
బతికుండడమంటే
మైదానమోసముద్ర తీరమో…దట్టమైన అరణ్యమోచీకటి గుహలాంటి ప్రాంతమో ఎక్కడైనా… ప్రాణం స్వేచ్ఛగా కదలాలనుకుంటుందిప్రాణం కొంత వెచ్చదనం కోరుకుంటుందిప్రాణమున్నజీవమేదైనా…చలినుంచో ఎండనుంచో వాననుంచోకాస్త రక్షణ కోరుకుంటుంది…కనీస…